జీవో.72లో...
1975నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 1998 నవంబరు 16 నుంచి అమలయ్యేటట్లు విద్యాశాఖలోని స్కూల్ అసిస్టెంట్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రాప్టు, డ్రాయింగ్ పోస్టులను జిల్లా కేడర్‍గా, డైట్ సీనియర్ లెక్చరర్లు, మండల విధ్యాధికారులు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులను జోనల్ కేడర్‍గా నిర్ణయించారు.
మరి ఏది కంప్యూటర్ ఉపాధ్యాయుల గురించి ఉత్తర్యులు (G.O) ???
ప్రభుత్వ బడుల్లో నిరుపయోగంగా రూ. కోట్లు విలువ చేసి కంప్యూటర్లు....
పాఠశాలలో కంప్యూటర్ విద్య కొసం ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాల్సి ఉందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
పాఠశాలలో కంప్యూటర్ విద్య అమలువుతుందా ??? లేదా అటకెక్కిన కంప్యూటర్ విద్య ...
కొంత మంది కంప్యూటర్ ఉపాధ్యాయుల నాయకులు : కంప్యూటర్ ఉపాధ్యాయులను తిరిగి నియమించుట జరుగుతుంది అంటున్నారు... అమలు అవుతుందా....
1 comment:

Post a Comment