MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, October 14, 2017

ఐ సీ టీ పాఠ్యాంశాలు రూపొందిస్తున్నాం .... -పాఠశాల విద్యశాఖ కమిషనర్‍ సంధ్యారాణి వెల్లడి???

14 comments:

Anonymous said...

మరి ఏది కంప్యూటర్ ఉపాధ్యాయుల గురించి ఉత్తర్యులు (G.O) ???
ప్రభుత్వ బడుల్లో నిరుపయోగంగా రూ. కోట్లు విలువ చేసి కంప్యూటర్లు....
పాఠశాలలో కంప్యూటర్ విద్య కొసం ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాల్సి ఉందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
పాఠశాలలో కంప్యూటర్ విద్య అమలువుతుందా ??? లేదా అటకెక్కిన కంప్యూటర్ విద్య ...
కొంత మంది కంప్యూటర్ ఉపాధ్యాయుల నాయకులు : కంప్యూటర్ ఉపాధ్యాయులను తిరిగి నియమించుట జరుగుతుంది అంటున్నారు... అమలు అవుతుందా....

"ఐ సీ టీ పాఠ్యాంశాలు రూపొందిస్తున్నాం .... -పాఠశాల విద్యశాఖ కమిషనర్‍ సంధ్యారాణి వెల్లడి???"

Anonymous said...

శ్రిను తిరిగి డబ్బులు ఇస్తాడా???
ఎందుకు తరుచు సభాలు వాయిదా కారణం ఏమిటి???
శ్రీను తరుచు శ్రీకాకుళంవారికి ఎందుకు నిందలు వెయుటకు కారణం ఏమిటి???
శ్రీనుని సుభాని వెనుకుసు వస్తున్నాడు.... కారణం....
యాక్ట్ స్థాపించునది శ్రీనా... శ్రీకాకుళంవారా...???

కంప్యూటర్ ఉపాద్యాయులు (ఉద్యోగం గురించి) ఇచ్చిన సొమ్ము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండిలో వెసినట్టే అని శ్రీను చెప్పుతున్నాడు. మా సొమ్ము ఇవ్వకపొతే ....,

Anonymous said...

ప్రబుత్వం ప్రస్తుత రోజుల్లో ప్రతిది ఆన్లైన్ సిస్టం ను చ్య్స్తుంది.రాబోయే రోజుల్లో అంతా కంప్యూటర్ మయం.మరి ప్రబుత్వ పాటశాలలో ఉన్నటువంటి ఎ కంప్యూటర్ విద్యనూ,ఎందుకు అందివ్వట్లేదు.ప్రబుత్వ పాటశాలలో చడువుకున్నటువంటి పేద విద్యార్ధులకి దీన్ని ఎందుకు దూరం చేస్తున్నారు.ఈ కంప్యూటర్ విద్యనూ తొలగించుటవలన ఎన్నో కోట్ల రూపాయల విలువ చేసిన సిస్టమ్స్ మరియు ఏంతోమంది ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు.

Anonymous said...

శ్రిను తిరిగి డబ్బులు ఇస్తాడా???
ఎందుకు తరుచు సభాలు వాయిదా కారణం ఏమిటి???
శ్రీను తరుచు శ్రీకాకుళంవారికి ఎందుకు నిందలు వెయుటకు కారణం ఏమిటి???
శ్రీనుని సుభాని వెనుకుసు వస్తున్నాడు.... కారణం....
యాక్ట్ స్థాపించునది శ్రీనా... శ్రీకాకుళంవారా...???

Anonymous said...

కొంత మంది కంప్యూటర్ ఉపాధ్యాయుల నాయకులు : కంప్యూటర్ ఉపాధ్యాయులను తిరిగి నియమించుట జరుగుతుంది అంటున్నారు... అమలు అవుతుందా....

Anonymous said...

కంప్యూటర్ ఉపాద్యాయులు (ఉద్యోగం గురించి) ఇచ్చిన సొమ్ము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండిలో వెసినట్టే అని శ్రీను చెప్పుతున్నాడు. మా సొమ్ము ఇవ్వకపొతే ....,

Anonymous said...

కంప్యూటర్ ఉపాద్యాయులు (ఉద్యోగం గురించి) ఇచ్చిన సొమ్ము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండిలో వెసినట్టే అని శ్రీను చెప్పుతున్నాడు. మా సొమ్ము ఇవ్వకపొతే ....,
rayalaseema

Anonymous said...

శ్రీనుగారు ఉద్యోగం ఇప్పిస్తామని మా దగ్గర నుండి డబ్బు తీసుకున్నారు. మాకు ఉద్యోగం రాలేదు మరి డబ్బు ఇచ్చియండి.

Anonymous said...

శ్రిను తిరిగి డబ్బులు ఇస్తాడా???
ఎందుకు తరుచు సభాలు వాయిదా కారణం ఏమిటి???