కంప్యూటర్ టీచర్లు స్థానంలో ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్లకు ప్రభుత్వం బాధ్యతలు
అప్పగించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు అతి తక్కువ
వేతనాలైనా పనిచేస్తూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తింపు లభిస్తుందనే ఆశతో
ఉన్నామని ఈ సందర్బంగా వారు తెలిపారు. అయితే..ప్రస్తుతం ప్రభుత్వం ఐసిటిల నిర్వహణపై
చేతులెత్తేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 12,600 మంది రోడ్డున పడ్డారు. జీతం
తక్కువైనా పర్మినెంట్ అవుతుందన్న ఆశతో వెట్టిచాకిరి చేశామని ఐసీటీ ఉద్యోగులు
ఆవేదన చెందుతున్నారు. కంప్యూటర్ టీచర్లను తొలగించాలనుకోవడం అన్యాయమని
విద్యావేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. కవునా తమరు కంప్యూటర్ విద్యను
కొనసాగించి, ప్రభుత్వ పాఠశాలలలో పనిచేయుచున్న ఉపాద్యాయులను పర్మినెంట్ చేయాలి
సవివరంగ కోరుకుంటూన్నాం
CM కలసిన కంప్యూటర్ టీచర్లు
No comments:
Post a Comment