APMSTF:మోడల్ స్కూల్స్ లో పనిచేసే ఫిజికల్ డైరెక్టర్ మరియు కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్స్ జీతాల పెరుగుదలకు APMSTF యూటీఎఫ్ మరియు పిడిఎఫ్ ఎమ్మెల్సీల సహకారంతో దాదాపు 2సంవత్సరాల పాటు కృషిచేయటం జరిగింది.
యూటీఎఫ్ నాయకత్వానికి మరియు పిడీఎఫ్ ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు.
No comments:
Post a Comment