MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, November 9, 2016

నల్లధనం ఇక చెల్లు... కొత్తగా 'నానో టెక్నాలజీ'తో రెడ్ ఫోర్ట్ రూ.500, మంగళ్ యాన్ రూ.2000 నోట్లు ఇలా...

నల్లధనం కోటానుకోట్లు కుప్పపోసుకుని ఉన్న బ్లాక్ మనీ హోల్డర్స్ స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇవాళ్టి నుంచి నిద్రపట్టే పరిస్థితి లేదు. కొత్తగా 'నానో టెక్నాలజీ'తో రెడ్ ఫోర్ట్ రూ.500, మంగళ్ యాన్ రూ.2000 నోట్లు ఇలా ఉంటాయి.
.
రూ. .  వే 2000 నోటు
  1. రూ. 500, 1000 నోట్ల నిర్ణయంపై నేను, జగన్‌ షాకయ్యాంఆంధ్రజ్యోతి(7 hours ago)299
  2. నరేంద్ర మోడీ సంచలన ప్రకటనతో వణికిపోతున్న ప్రపంచ దేశాలువెబ్ దునియ(4 hours ago)166
  3. సర్‌ప్రైజ్‌.. ప్రభుత్వ పెద్దలకే తెలియదు!సాక్షి(16 hours ago)147
  4. రేపు బ్యాంకులు బంద్... డిసెంబరు 31 లోగా రూ.500, రూ. 1000 నోట్లు జమ చేస్కోండి...వెబ్ దునియ(15 hours ago)129
  5. ఒక్క మాటతో 15 లక్షల కోట్ల క్యాష్‌ రద్దు..ఆంధ్రజ్యోతి(10 hours ago)107
  6. 500, 1000 నోట్ల కట్టలు.. కేజీ 12 రూపాయలే!సాక్షి(15 hours ago)75
  7. థర్డ్ పార్టీ మోసాలపై ఫిర్యాదు చేయండి.. ఎలాంటి చర్యలు తీసుకోం : ఆర్బీఐ కొత్త పాలసీ
  8. ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ చివరి పరపతి విధాన సమీక్ష.. వడ్డీరేట్లు తగ్గిస్తారా? 
  9. పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు.. ఆన్‌లైన్‌లో హల్‌చల్
  10. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్రం షాక్... ఎందుకో తెలుసా?
  11. ఎవ‌ర‌న్నారు? పూర్ ఇండియ‌న్స్ అని... భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?
  12. రేపు బ్యాంకులు బంద్... డిసెంబరు 31 లోగా రూ.500, రూ. 1000 నోట్లు జమ చేస్కోండి... 
  13. ఇక రూ.500, రూ. 1000 నోట్లు చిత్తు కాగితాలు, ఊడ్చేద్దాం... మోదీ సంచలనం
  14. నల్లకుబేరులకు ప్రధాని మోదీ షాక్... రూ.500, రూ.1000 నోట్లు రద్దు

No comments: