I C T Schools and Project, Computer Education, Andhra Pradesh India
Pages
Home
Contact Us
RTI ACT
ICT
Other
OTHER STATES
మన తెలుగు భాషా
NEW PAGE (AP ASC)
MEMBERSHIP
MARQUEE
URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!
Friday, November 25, 2016
10th class Project
01
WRITE ABOUT THE DEVELOPMENT OF THE PERIODIC TABLE - 10 EM project
02
COLLECT INFORMATION OF FIRST SIX ELEMENTS IN THE PERIODIC TABLE - 10th CLASS PROJECT
03
ఆవర్తన పట్టికలో మొదటి ఆరు మూలకాల గూర్చి సమాచారం - 10వ తరగతి ప్రాజెక్టు - తెలుగు మీడియం
04
ఆవర్తన పట్టిక అభివృద్ధి గూర్చి సమాచారం సేకరించండి - 10వ తరగతి తెలుగు మీడియం ప్రాజెక్టు
05
COLLECT INFORMATION OF FIRST TWENTY ELEMENTS IN THE PERIODIC TABLE
06
ఆవర్తన పట్టికలో మొదటి ఇరవై మూలకాల గూర్చి సమాచారం సేకరించండి - 10వ తరగతి తెలుగు మీడియం ప్రాజెక్టు
07
వర్ణపటాలలో రకాలు - తెలుగు మీడియం 10వతరగతి ప్రాజెక్టు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment