* 19.09.2016 సోమ వారం నాడు ప్రతీ జిల్లా కంప్యూటర్ ఉపాధ్యాయులు తప్పకుండా తమ జిల్లా కలక్టర్ వారికి మరియు జిల్లా విద్యాశాఖ అధికారికి,మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రాలు అందజేయాలని ACT విన్నపం.
* జిల్లా మరియు మండల అధికారులకు తమరు ఇచ్చిన వినతిపత్రాలకు సంభందించిన ఆధారాలు అనగా ఫొటోస్ గాని అధికారులు ఇచ్చిన ఇతర పత్రాలు గానిactsrikakulam@gmail.com కు మెయిల్ చేయగలరు.
* జిల్లా మరియు మండల అధికారులకు తమరు ఇచ్చిన వినతిపత్రాలకు సంభందించిన ఆధారాలు అనగా ఫొటోస్ గాని అధికారులు ఇచ్చిన ఇతర పత్రాలు గానిactsrikakulam@gmail.com కు మెయిల్ చేయగలరు.
ANY INFO:9866624053
Attached files:
No comments:
Post a Comment