కంప్యూటర్ ఉపాధ్యాయులు సమస్యల గురించి గత 2 సంవత్సరాలుగా ఎటువంటి స్వార్ధపు ఆలోచలు లేకుండా కంప్యూటర్ ఉపాధ్యాయులు తిరిగి విధుల్లోకి చేరాలనే దృడ సంకల్పం తో ACT (ASSOCIATION FOR COMPUTER TEACHERS) ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి మొదలుకొని అందరి మంత్రి వర్యులను కలసి వినతి పత్రాలు అందజేసి కంప్యూటర్ భోదకుల బాధలను గత ప్రభుత్యాల కాలంలో మనకు జరిగిన అన్యాయాన్ని సవివరంగా తెలియజేసింది. ఇందులో భాగంగా ఈ నెల అనగా తేది 09-06-2016 నాడు రాష్ట్ర T.N.T.U.C నాయుకులు శ్రీ బి.ఆర్. సుభ్రమణ్యం గారితో కలసి సర్వశ్రీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గార్కికి, రాష్ట్ర విద్యశాఖామంత్రివర్యులు గంట శ్రీనువాసురావు గార్కి, రాష్ట్ర కార్మిక శాఖామంత్రివర్యులు కింజరాపు అచ్చనాయుడు గార్కికి, రాష్ట్ర ఆర్ధికశాఖామంత్రివర్యులు ఎనమల రామకృష్ణగార్కికి ప్రభుత్యసలహాదారుడు పరకల ప్రభకరరావు గార్కికి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయుకుడు శ్రీ నారా లోకేశ్ గార్కి విన్నవించడం జరిగింది. సానుకులంగా స్పదించిన ప్రభుత్వం, తేది 13-06-2016 న ప్రభుత్యం The Principal Secretary to Govt., SED, AP. వారికి సత్వరచర్వలు ప్రభుత్య పాఠశాలలలో Computer Education కొనసగించుట గురించి
Lr.No.962A/PS/MHRD/2016. DT13-06-2016.
No comments:
Post a Comment