MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, February 21, 2014

10th Class Physical Science - ఫిజిక్స్ బిట్ బ్యాంక్

ఫిజిక్స్ బిట్ బ్యాంక్

Sakshi | Updated: February 20, 2014 15:14 (IST)
ఎ.వి. సుధాకర్,  జెడ్‌పీహెచ్‌ఎస్- ఇన్‌కుర్తి, నెల్లూరు జిల్లా.
 ఫిజిక్స్
 ధైర్ఘ్యమానం
 1.స్క్రూగేజీ కనీసపు కొలత ------- Cm.
 2.స్క్రూగేజీ కనీసపు కొలత -------mm.
 3.స్క్రూగేజీ____ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.
 4.ఒక పరికరాన్ని ఉపయోగించి కనుక్కునే అతి తక్కువ కొలతను ఆ పరికరం------- అంటారు.
 5.మర భ్రమణాంతరం = ____ /మర చేసిన
 భ్రమణాల సంఖ్య (n).
 6.స్క్రూగేజీలో ------- స్కేల్, ____ స్కేల్ ఉంటాయి.
 7.తలస్కేలు శూన్య విభాగం పిచ్ స్కేలు సూచీరేఖకు ఎగువన ఉంటే ఆ దోషాన్ని ------- అని, సవరణను ____ అని అంటారు.
 8.తలస్కేలు శూన్య విభాగం పిచ్ స్కేలు సూచీరేఖకు దిగువన ఉంటే ఆ దోషాన్ని ------- అని, సవరణను ____ అని అంటారు.
 9.ఒక స్క్రూగేజీ మరభ్రమణాంతరం 0.5 ఝఝ. దాని తలస్కేలును 100 విభాగాలుగా విభజిస్తే స్క్రూగేజీ కనీసపు కొలత-------.
 10.స్క్రూగేజీని ఉపయోగించి తీగ వ్యాసం కనుక్కోవడానికి ఉపయోగించే సూత్రం ____.

 సమాధానాలు
 1) 0.001; 2) 0.01; 3) మరసీల; 4) కనీసపు కొలత; 5) మరసీల ప్రయాణించిన దూరం; 6) పిచ్, తల; 7) రుణ శూన్యాంశ దోషం, ధనాత్మకం; 8) ధన శూన్యాంశ దోషం, రుణాత్మకం; 9) 0.05 mm; 10) d= పిచ్‌స్కేలు రీడింగ్+(సవరించిన తలస్కేలు రీడింగ్‌ప కనీసపు కొలత).

 ముఖ్య ప్రశ్నలు

 ఒకమార్కు
 1)స్క్రూగేజీ ఏ సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది?
 2)స్క్రూగేజీ కనీసపు కొలత అంటే ఏమిటి?
 3)మరభ్రమణాంతరం అంటే ఏమిటి?

 నాలుగు మార్కులు
 1)స్క్రూగేజీని ఉపయోగించి తీగ వ్యాసాన్ని కనుక్కొనే విధానాన్ని వివరించండి?
 2)స్క్రూగేజీలోని ధన, రుణ శూన్యాంశ దోషాలు అంటే ఏమిటి? వాటిని ఎలా నిర్ధారిస్తారు?

 ఐదు మార్కులు
 1)స్క్రూగేజీ పటం గీసి, భాగాలను గుర్తించండి?
 2)స్క్రూగేజీలోని ధన, రుణ శూన్యాంశ దోషాలను సూచించే పటం గీయండి?

 మనవిశ్వం - గురుత్వాకర్షణ
 1.భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది -------.
 2.కోపర్నికస్ ____ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
 3.విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం (ఎ)కు ప్రమాణాలు -------.
 4.విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం (ఎ) విలువ____.
 5.స్వేచ్ఛా పతన వస్తువుకు గురుత్వాకర్షణ బలం వల్ల ఏర్పడే త్వరణాన్ని-------అంటారు.
 6.గురుత్వ త్వరణం (g)కు ప్రమాణాలు____.
 7.జ,ఎల మధ్య సంబంధం-------.
 8.భూ కేంద్రం వద్ద గురుత్వ త్వరణం విలువ____.
 9. భూమధ్య రేఖ వద్దగురుత్వ త్వరణం -------.
 10.ఒక ప్రాంతంలో జ విలువలో కలిగే మార్పులను కనుక్కోవడానికి____ ని ఉపయోగిస్తారు.
 11.విశ్వంలో ఎక్కడైనా ఒక వస్తువు------- మారదు.
 12.400 గ్రాముల ద్రవ్యరాశి గల రాయి బరువు____.
 13.ఒక వస్తువు భారం తెలుసుకోవడానికి -------ఉపయోగిస్తారు.
 14.కెప్లర్ నియమం ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ ____కక్ష్యలో తిరుగుతాయి.
 15.ఒక వ్యక్తి భూమిపై 60 కిలోల బరువు ఉంటే, అదే వ్యక్తి చంద్రుడిపై ఉండే బరువు-------.
 16. ధృవాల వద్ద g విలువ____.

 సమాధానాలు
 1) టాలెమి; 2) సూర్యకేంద్ర; 3) న్యూ.మీ2/కి.గ్రా2; 4) 6.67ప10-11 Nm2kg-2; 5) గురుత్వ త్వరణం; 6) మీ/సె2; 7)  8) శూన్యం; 9) అత్యల్పం; 10) గురుత్వ మాపకం; 11) ద్రవ్యరాశి; 12) 3.92 ూ; 13) హుక్ సూత్రం; 14) దీర్ఘ వృత్తాకార; 15) 10 కిలోలు; 16) అత్యధికం.

 ముఖ్య ప్రశ్నలు

 ఒకమార్కు
 1)గురుత్వ త్వరణం అంటే ఏమిటి?
 2)వస్తువు భారాన్ని నిర్వచించండి?
 3)హుక్ సూత్రాన్ని పేర్కొనండి?

 రెండు మార్కులు
 1)విశ్వగురుత్వాకర్షణ నియమం రాయండి? 10 కి.గ్రా. ద్రవ్యరాశిగల వస్తువు మీద పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని లెక్కించండి?
 2)వస్తువు ద్రవ్యరాశికి, భారానికి మధ్య భేదాలు రాయండి?
 3)G, g  కి మధ్య సంబంధాన్ని రాబట్టండి?
 4)జ విలువను ప్రభావితం చేసే అంశాలేవి?
 5)భూకేంద్ర, సూర్యకేంద్ర సిద్ధాంతాల మధ్య భేదాలు రాయండి?

 శుద్ధ గతిక శాస్త్రం
 1.స్వేచ్ఛా పతన వస్తువుకు తొలివేగం-------.
 2.స్వేచ్ఛా పతన వస్తువుకు జ విలువ____.
 3.పైకి విసిరిన వస్తువుకు జ విలువ-------.
 4.తొలి వేగం ఠ తో పైకి విసిరిన వస్తువు చేరే గరిష్ట ఎత్తు ____.
 5.కొంత ఎత్తు జి నుంచి పడే వస్తువు భూమిని తాకినప్పుడు దానికి ఉండే వేగం-------.
 6.ఆరోహణ కాలం____కు అనులోమానుపాతంలో ఉంటుంది.
 7.గురుత్వాకర్షణ ప్రభావంతో ప్రయాణించే వస్తువుల ఆరోహణ కాలం-------కి సమానం.
 8.20 మీ./సె. తొలివేగంతో ఒక వస్తువుని పైకి విసిరితే ఆ వస్తువు చేరే గరిష్ట ఎత్తు____.
 9.ఒక బంతిని పైకి విసిరినప్పుడు ఆ బంతి చేరిన గరిష్ట ఎత్తు 80 మీ. దాని తొలివేగం-------.
 10.వస్తువు గాలిలో ఉండే కాలాన్ని____అంటారు.

 సమాధానాలు
 1) 0; 2) ధనాత్మకం; 3) రుణాత్మకం; 4)  5)  6) తొలివేగం; 7) అవరోహణ కాలానికి; 8) 20 మీ.; 9) 40 మీ./సె.; 10) గమనకాలం.

 ముఖ్య ప్రశ్నలు

 ఒక మార్కు
 1)గమనకాలం అంటే ఏమిటి?
 2)10 మీ./సె. తొలి వేగంతో ఒక రాయిని పైకి విసిరితే అది చేరిన గరిష్ట ఎత్తును, ఆరోహణ కాలాన్ని కనుక్కోండి? (జ = 10 మీ./సె2.)
 3)ఒక బంతిని పైకి విసిరినప్పుడు, అది చేరిన గరిష్ట ఎత్తు 80 మీ. అయితే దాని తొలివేగం ఎంత?
 4)20 మీ./సె. తొలివేగంతో ఒక వస్తువును పైకి విసిరితే అది చేరే గరిష్ట ఎత్తును తెలుసుకోండి?


 గతిశాస్త్రం
 1.వృత్తాకార చలనం-------చలనంలో ఒక ప్రత్యేక తరహా కలది.
 2.గుండ్రంగా తిరుగుతున్న రాయికి కట్టిన తీగని తెంపితే ఆ రాయి____దిశగా ప్రయాణిస్తుంది.
 3.సమవృత్తాకార చలనంలో-------స్థిరరాశి.
 4.కేంద్రం వైపు పనిచేసే బలాన్ని____అంటారు.
 5.న్యూటన్ గమన సూత్రాలు------- చట్రంలో పాటించవచ్చును.
 6.అపకేంద్ర బలమంటే____బలం.
 7.1200 కి. గ్రా. కారు, 6 మీ./సె. వేగంతో 180 మీ. వృత్త వ్యాసార్థం గల రోడ్డులో మరలుతుంది. అయితే కారుపై పని చేసే అభికేంద్ర బలం విలువ-------.
 8.గట్టుకట్టని వక్రంగా ఉండే రోడ్డుపై ఒక కారు ప్రయాణిస్తుంది. దానికి కావాల్సిన అభికేంద్ర బలం____ నుంచి లభిస్తుంది.
 9.-------ను ఉపయోగించి మొలాసిస్ నుంచి చక్కెర స్ఫటికాలను వేరు చేస్తారు.
 10.సమాన కాలవ్యవధులలో ఒక పథాన్ని పునశ్చరించే ఏ చలనాన్ని అయినా____అంటారు.
 11.ఆవర్తన చలనాన్ని-------అని కూడా అంటారు.
 12.ఆవర్తన చలనంలోని వస్తువు ఒకే పథంలో ముందుకు వెనక్కు కదులుతుంటే దాని చలనాన్ని ____అంటారు.
 13.డోలాయమాన చలనంలో ఉన్న వస్తువు-------వద్ద నిశ్చల స్థితిలోకి వస్తుంది.
 14.సరళహరాత్మక చలనంలోని వస్తువు త్వరణం____కి అనులోమానుపాతంలో ఉంటుంది.
 15.కోణీయ వేగానికి ప్రమాణం-------.
 16.గట్టు కోణ = ____.
 17.కోణీయ స్థానభ్రంశం మారే రేటును-------అంటారు.
 18.కేంద్రకం నుంచి దూరంగా నెట్టివేయడానికి కావాల్సిన బలం ____.
 19.రేఖీయ వేగం (ఠి), కోణీయ వేగం (ఠీ)ల మధ్య సంబంధం -------.
 20.1 రేడియన్ =____.

 సమాధానాలు
 1) భ్రమణ; 2) స్పర్శరేఖ; 3) కోణీయవేగం; 4) అభికేంద్రబలం; 5) జడత్వ నిర్దేశ; 6) మిథ్యా; 7) 240 న్యూటన్లు; 8) కారు టైర్లకు, రోడ్డుకి మధ్య ఘర్షణ; 9) అపకేంద్ర యంత్రం; 10) ఆవర్తన చలనం; 11) డోలాయమాన చలనం లేదా కంపన చలనం; 12) డోలాయమాన చలనం; 13) సమతాస్థితి (విరామస్థితి); 14) స్థానభ్రంశం; 15) రేడియన్/సెకన్; 16) ; 17) కోణీయ వేగం; 18) అపకేంద్రబలం; 19) ఠి = టఠీ; 20) 57ని181.

 ముఖ్య ప్రశ్నలు

 ఒక మార్కు
 1)తిరిగే ఆకురాయితో కత్తిని పదును పెట్టేటప్పుడు ఎగిరే నిప్పురవ్వలు ఏ దిశలో ప్రయాణిస్తాయి?
 2)ఉపగ్రహాన్ని, నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడానికి కావాల్సిన నియమాలేమిటి?

 రెండు మార్కులు
 1)లాండ్రీ డ్రైయర్ పనిచేసే విధానాన్ని వివరించండి?
 2)అపకేంద్ర యంత్రం అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?
 3)రోడ్డుకు గట్టు కట్టాల్సిన అవసరం ఏమిటి?
 4)భ్రమణ చలనం, వృత్తాకార చలనానికి మధ్య భేదాలను రాయండి?
 5)జడత్వ, అజడత్వ నిర్దేశ చట్రాల మధ్య భేదాలను వర్ణించండి?
 6)అభికేంద్ర, అపకేంద్ర బలాల మధ్య భేదాలను వివరించండి?

 నాలుగు మార్కులు
 1)అభికేంద్ర, అపకేంద్ర బలాల మధ్య భేదాలు రాయండి?
 2)లఘులోలకంతో ఒక ప్రాంత పు జ విలువను నిర్ధారించే ప్రయోగాన్ని వివరించండి?


 విద్యుదయస్కాంత వర్ణపటం
 1.తరంగధైర్ఘ్యం లేదా పౌనఃపున్యాల సముదాయాన్ని -------అంటారు.
 2.కాంతివేగం = ____.
 3.విద్యుదయస్కాంత తరంగాలన్నింటికి -------లక్షణాలు ఉంటాయి.
 4.____ను ఉపయోగించి చీకటిలో ఫొటోలు తీయవచ్చు.
 5.శారీరక మర్ధనలో ఉపయోగించే వికిరణాలు -------.
 6.గ్రహాంతర రేడియో ఉద్గారాలను ఉపయోగించి పటచిత్రం చేయడాన్ని ____అంటారు.
 7.RADఅఖ విస్తరణ రూపం -------.
 8.రేడియోధార్మికతలో వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ____.
 9.అత్యధిక శక్తి ఉన్న విద్యుదయస్కాంత తరంగాలు -------.
 10.తక్కువ పౌనఃపున్యం ఉన్న విద్యుదయస్కాంత డోలకాల నుంచి ఉత్పత్తి అయ్యే తరంగాలు ____.
 11.పరారుణ వికిరణాల ఉనికిని -------ద్వారా పరిశీలించవచ్చు.
 12.____గాజు పరారుణ వికిరణాలను శోషణ చేసుకోదు.
 13.రాడార్, టెలిమెట్రీ, మైక్రోఓవెన్‌లలో ఉపయోగించే తరంగాలు -------.
 14.మృదు ్ఠ-కిరణాలను ఉపయోగించి రోగ నిర్ధారణ చేయడాన్ని ____అంటారు.
 15.మృదు ్ఠ-కిరణాలను ఉపయోగించి రోగ నివారణ చేయడాన్ని -------అంటారు.
 16.ఓజోన్ పొర ____వల్ల క్షీణిస్తుంది.
 17.పరిశ్రమలలోని వస్తువులను శోధించేందుకు ------- ఉపయోగిస్తారు.
 18.వర్ణపటంలోని ఊదా రంగుకు ఆవల ఉండే ____ కిరణాలు.
 19.సూర్యుని నుంచి విడుదలయ్యే అతినీలలోహిత వికిరణాల నుంచి మనల్ని ------- రక్షిస్తుంది.
 20.వర్ణపటంలోని ఎరుపు రంగుకు కుడివైపు ఉన్న వికిరణాలను ____అంటారు.

 సమాధానాలు
 1) వర్ణపటం; 2) 3ప108 ఝ/ట్ఛఛి; 3) తిర్యక్ తరంగాలు; 4) పరారుణ వికిరణాలు; 5) పరారుణ వికిరణాలు; 6) రేడియో ఖగోళశాస్త్రం; 7) రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్; 8) గామా కిరణాలు; 9) గామా కిరణాలు; 10) రేడియో తరంగాలు; 11) థర్మోఫైల్; 12) రాక్‌సాల్ట్; 13) మైక్రో తరంగాలు; 14) రేడియోగ్రఫీ; 15) రేడియోథెరపీ; 16) క్లోరోఫ్లోరో కార్బన్‌లు; 17) కఠిన ్ఠ-కిరణాలు; 18) అతినీలలోహిత కిరణాలు; 19) ఓజోన్ పొర; 20) పరారుణ వికిరణాలు.

 ముఖ్య ప్రశ్నలు

 ఒక మార్కు
 1)రేడియోగ్రఫీ అంటే ఏమిటి?
 2)రేడియో థెరిపీ అంటే ఏమిటి?
 3)వాతావరణంలో ఓజోన్ పొర క్షీణించడానికి గల కారణాలేమిటి?
 4)కఠిన ్ఠ-కిరణాల ఉపయోగమేమిటి?

 రెండు మార్కులు
 1)విద్యుదయస్కాంత తరంగాలన్నింటికీ ఉన్న ఉమ్మడి లక్షణాలేమిటి?
 2)విద్యుదయస్కాంత తరంగం పటం గీయండి?

 ధ్వని
 1.ప్రతి వ్యవస్థకూ ఉండే సొంత పౌనఃపున్యాన్ని ------- అంటారు.
 2.బాహ్య ఆవర్తన బల కంపనాల ప్రభావంతో కంపించడాన్ని ____ అంటారు.
 3.సమాన పౌనఃపున్యాలు, కంపన పరిమితులున్న తరంగాలు ఒకే పథంలో వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తే ఏర్పడే తరంగాలను ------- అంటారు.
 4.    పరావర్తనమైన తరంగంలోని ప్రావస్థ ____ మారుతుంది.
 5.    రెండు అస్పందనాల మధ్య దూరం -------.
 6.    రెండు వరుస అస్పందన, ప్రస్పందన బిందువుల మధ్య దూరం ----------.
 7.    స్థిరతరంగాల్లోని కణాలు ____ వద్ద అత్యధిక స్థానభ్రంశం చెందుతాయి.
 8.    స్థిర తరంగాల్లోని కణాలు ------- వద్ద అత్యల్ప స్థానభ్రంశం చెందుతాయి.
 9.    పౌనఃపున్యం, తరంగధైర్ఘ్యం ఉన్నప్పుడు ధ్వనివేగం (ఠి)ని ----- ద్వారా సూచిస్తాం.
 10.    గాలిలో ధ్వనివేగం ఠి= -------.
 11.    అనునాదం చెందిన గాలి స్తంభాల ప్రయోగంలో మొదటి అనునాదం గాలిస్తంభం పొడవు 10 సెం.మీ. ఉంటే రెండో అనునాదం ఏర్పడినప్పుడు గాలి స్తంభం పొడవు -----.
 12.    ఒక యానకంలో ధ్వని ప్రసరణ ఉండాలంటే దానికి ------- ఉండాలి.
 13.    వరుస అస్పందన, ప్రస్పందనల మధ్య దూరం 10 సెం.మీ. అయితే తరంగధైర్ఘ్యం ____.
 14.    స్థిరతరంగాల్లో అత్యధిక స్థానభ్రంశం గల బిందువు -------.
 15.    శృతిదండ పౌనఃపున్యం దాని ____ పై ఆధారపడి ఉంటుంది.
 16.    ఒకే ప్రావస్థలో ఉన్న రెండు అనుక్రమ కణాల మధ్య దూరాన్ని ------- అంటారు.
 17.    తరంగ ప్రసారం చేసే శక్తి ఆ తరంగంలోని కణాల ____ , ____ శక్తుల మొత్తానికి సమానం.
 18.    యానకంలోని కణాలు కేవలం -------ని మాత్రమే ప్రసారం చేస్తాయి.
 19.    కాలంతో తగ్గిపోయే కంపనపరిమితులున్న ఆవర్తన చలనాన్ని ____ అంటారు.
 20.    అనునాద గాలి స్తంభాల్లో ------- తరంగాలు ఏర్పడతాయి.

 సమాధానాలు
 1) సహజ పౌనఃపున్యం; 2) బలాత్కృత కంపనాలు; 3) స్థిర తరంగాలు; 4) p లేదా 180ని; 5) /2; 6) /4; 7) ప్రస్పందన బిందువు; 8) అస్పందన బిందువు; 9) v=ul; 10) ; 11) 30 cm; 12) స్థితి స్థాపకత, జడత్వం; 13) 40 cm; 14) ప్రస్పందన బిందువు; 15) పరిమాణాల; 16) తరంగ ధైర్ఘ్యం; 17) గతిజ, స్థితిజ; 18) శక్తి; 19) అవరుద్ధ కంపనాలు; 20) స్థిర.


 ముఖ్య ప్రశ్నలు

 ఒక మార్కు
 1)అవరుద్ధ కంపనాలు అంటే ఏమిటి?
 2)స్థావర తరంగాలు ఏర్పడటాన్ని సూచించే పటం గీయండి?
 3)అనునాదంను నిర్వచించండి?
 4)అనునాదం చెందే గాలి స్తంభాల ప్రయోగంలో మొదటి అనునాద గాలి స్తంభం పొడవు 10 సెం.మీ ఉన్నప్పుడు ఏర్పడిన రెండో అనునాదం గాలిస్తంభం పొడవు ఎంత?
 5)ఒక స్థిర తరంగంలో వరుస అస్పందన, ప్రస్పందనల మధ్య దూరం 10 సెం.మీ, అయితే దాని తరంగ దైర్ఘ్యం విలువ ఎంత?

 రెండు మార్కులు
 1)నిత్యజీవితంలో అనునాదాన్ని సూచించే రెండు
 ఉదాహరణలను పేర్కొనండి?
 నాలుగు మార్కులు
 1)పురోగామి, స్థిరతరంగాల మధ్య భేదాలు రాయండి?
 2)గాలిలో ధ్వనివేగం కనుక్కోవడానికి ఒక ప్రయోగాన్ని వివరించండి?

 కాంతి-కాంతి స్వభావం- కాంతి జనకాలు

 1.కాంతి తీవ్రతకు ప్రమాణం -------.
 2.LASER ను విస్తరించగా ------
 3.ఘన కోణానికి ప్రమాణాలు ____.
 4.జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను ____ అంటారు.
 5.కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ____.
 6.కాంతి స్వభావాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్త్రవేత్త ----.
 7.కాంతి రంగుకు కారణం కాంతి కణాలు వేర్వేరు పరిమాణాల్లో ఉండటమని చెప్పింది ----.
 8.వికిరణ క్వాంటం పేరు -----.
 9.న్యూటన్ సిద్ధాంతం ప్రకారం సాంద్రతర యానకంలో కాంతివేగం ____.
 10.కాంతి కణ సిద్ధాంతం వివరించిన దృగ్విషయం ____.
 11.విశ్వమంతా ఈథర్ యానకం ఉందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ____.
 12.మొదటిసారి లేజర్ నియమాన్ని ప్రతిపాదించింది ____.
 13.కాండిలా ____ కు ప్రమాణం.
 14.లేజర్‌ను ఉపయోగించి తీసే ప్రత్యేక త్రిమితీయ ఫొటోగ్రఫీని ____ అంటారు.
 15.భూ పరిభ్రమణ రేటును ____ సహాయంతో నిర్ణయించవచ్చు.
 16.వాయు లేసర్‌కు ఉదాహరణ ____ .
 17.రూబీ లేసర్‌లో పంపింగ్‌ను ____ద్వారా పొందొచ్చు.
 18.నాణ్యమైన లేసర్‌లో పట్టిక వెడల్పు ____ .
 19.శూన్యంలో కాంతి వేగం ____.
 20.ఘనస్థితి లేసర్‌కి ఉదాహరణ ____.
 21.లేసర్‌కి గల సంబద్ధత కారణంగా____ఏర్పడుతుంది.
 22.సాధారణ కాంతిలో అసంబద్ధత వల్ల ____ ఏర్పడుతుంది.
 23.ఐఇఆక అంటే ____.
 24.అవరోధాల అంచులను తాకిన తరంగాలు వంగి ప్రయాణించడాన్ని ____ అంటారు.
 25.రెండు కాంతి జనకాల కాంతి తీవ్రతలను కొలిచే శాస్త్రాన్ని ____ అంటారు.

 సమాధానాలు
 1) కాండెలా; 2) Light Amplification by Stimulation Emission of Radiation; 3) స్టెరేడియన్; 4) పంపింగ్; 5) హైగెన్‌‌స; 6) న్యూటన్; 7) న్యూటన్; 8) ఫోటాన్; 9) ఎక్కువ; 10) ధృవణం; 11) హైగెన్‌‌స; 12) ఛార్లెస్ హెచ్.టౌన్‌‌స; 13) కాంతి తీవ్రత; 14) హాలోగ్రఫీ; 15) He-Ne Laser; 16) He-Ne; 17) జీనాన్ ఉత్సర్గనాళం; 18) 10-8అని; 19) 3´108 ఝ/ట్ఛఛి; 20) రూబీలేజర్; 21) దృక్‌సంగీతం; 22) దృక్‌రొద; 23) ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్; 24) తరంగాల వివర్తనం; 25) దృగ్గోచర కాంతిమితి.

 ముఖ్య ప్రశ్నలు

 ఒక మార్కు
 1) LASER (లేసర్)ను విస్తరించండి?
 2)వ్యతికిరణం అంటే ఏమిటి?

 రెండు మార్కులు
 1)లేసర్ ప్రత్యేక లక్షణాలేమిటి?
 2) వైద్య రంగంలో లేసర్ అనువర్తనాలే వి?
 3)లేసర్ పనిచేసే విధానంలో ప్రధాన ప్రక్రియలేవి?

 నాలుగు మార్కులు
 1)న్యూటన్ కాంతికణ సిద్ధాంతాన్ని, హైగెన్స్ కాంతి తరంగ సిద్ధాంతాన్ని పోల్చండి?
 2)రిపుల్‌టాంక్‌ను వర్ణించండి? కాంతి వక్రీభవనాన్ని, పరావర్తనములను వివరించటంలో ఇది ఎలా ఉపయోగపడుతుందో వివరించండి?
 3)విజ్ఞానపరంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో లేసర్ అనువర్తనాలు ఏవి?

 అయస్కాంతత్వం

 1.గెడలోనియం అనేది ____ అయస్కాంత పదార్థం.
 2.అ, ఏజ, ఇౌ, అఠలలో పారా అయస్కాంత పదార్థం ____.
 3.మధ్య లంబరేఖపై అయస్కాంత క్షేత్ర ప్రేరణ B=____ న్యూటాన్‌‌స/ఆంపియర్-మీ.
 4.శూన్యంలో అయస్కాంత ప్రవేశ శీలత విలువ ____.
 5.5 సెం.మీ. పొడవు, 2ప10-3 ఆంపియర్ మీటర్ ధ్రువసత్వం ఉన్న దండయస్కాంత అయస్కాంత భ్రామకం ____.
 6.ఐ యూనిట్లలో ధ్రువసత్వానికి ప్రమాణం ____.
 7.గాలి, నీరు, బిస్మత్ పదార్థాలు ____ అయస్కాంత పదార్థాలకు ఉదాహరణ.
 8.పదార్థాల పరమాణువుల అయస్కాంత భ్రామకం శూన్యం కాని వాటిని ____ అంటారు.
 9.అయస్కాంత ప్రేరణ లేదా అయస్కాంత అభివాహ సాంద్రత (ఆ), అయస్కాంత క్షేత్ర తీవ్రత ఏల మధ్య సంబంధం ____.
 10.బిస్మత్, ఇనుము, ఆక్సిజన్‌లలో డయా అయస్కాంత పదార్థం ____.
 11. MK పద్ధతిలో ధ్రువసత్వానికి ప్రమాణం ____.
 12.డయా అయస్కాంత పదార్థాలకు mr విలువ ____.
 13.డయా అయస్కాంత పదార్థాల సాపేక్ష ప్రవేశ్యశీలత ____.
 14.అయస్కాంతీకరణ తీవ్రతకు ప్రమాణం ____.
 15.డయా అయస్కాంత పదార్థం ససెప్టిబిలిటి (c) విలువ ____.
 16.పరమ ప్రవేశ్యశీలత m, సాపేక్ష ప్రవేశ్యశీలత ఝట కు మధ్యగల సంబంధం ____.
 17.Hకు I ప్రమాణం ____.
 18.అయస్కాంత అభివాహం జ, వైశాల్యం అ, అయస్కాంత అభివాహ సాంద్రత ఆల మధ్య సంబంధం ____.
 19.1 వెబర్ = ____ .
 20.శూన్యానికి mr= ____.
 21.అయస్కాంతం పొడవు (2), ధృవసత్వం(m) అయిన అయస్కాంత భ్రామకం(m)____.
 22.దండయస్కాంతానికి ____ బిందువుల వద్ద ఆ0ని పరిగణించం.
 23.దండయస్కాంతం పరిసరాల్లో ఏ బిందువుల వద్ద B, B0లు ఒకదానికొకటి రద్దు చేసుకొంటాయో ఆ బిందువులను ____ అంటారు.
 24.ఆంధ్రప్రదేశ్‌లో B0విలువ ____.
 25.పదార్థంలో ప్రమాణ ఘన పరిమాణంలోని అయస్కాంత భ్రామకాన్ని ____ అంటారు.

 సమాధానాలు
 1) ఫెర్రో; 2) Al; 3) m0/4p M/d3; 4)4p´10-7 Henry/mt; 5) 104 Amp-mt2; 6) ఆంపియర్-మీటర్; 7) డయా; 8) పారా అయస్కాంత పదార్థాలు; 9) B=m0H; 10) బిస్మత్; 11) వెబర్; 12) mr£1; 13) సుమారు 1కి సమానం; 14) ఆంపియర్ /మీటర్; 15) చాలా తక్కువ; 16) ఝ=ఝటఝ0; 17) ఆంపియర్/మీటర్; 18) f=AB; 19) ఝ0ఆంపియర్ మీటర్; 20) 1; 21) 2ఝ; 22) దగ్గర; 23) తటస్థ బిందువులు; 24) 0.39ప10-4 టెస్లా; 25) అయస్కాంతీకరణ తీవ్రత.

 ముఖ్య ప్రశ్నలు ఒక మార్కు
 1)అయస్కాంత భ్రామకం అంటే ఏమిటి?
 2)ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ  ఇవ్వండి?

 రెండు మార్కులు
 1)అయస్కాంత విలోమవర్గ నియమాన్ని ప్రవచించండి?
 2)ఒక దండయస్కాంతం అక్షీయ రేఖపై, మధ్యలంబ రేఖపై ‘d’ దూరంలో ఉన్న ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర ప్రేరణ విలువలేవి?
 3)అయస్కాంత ప్రవేశ్యశీలత , ససెిప్ట్టిబిలిటీలను నిర్వచించండి?

 నాలుగు మార్కులు
 1)ఈవింగ్ అణు అయస్కాంత సిద్ధాంతం మౌలిక భావనలేవి? ఈ సిద్ధాంత వైఫల్యాలను తెలపండి?
 2)డయా, పారా, ఫెర్రో అయస్కాంత పదార్థాల ప్రవేశ్యశీలత, ససెిప్ట్టిబిలిటీలను పోల్చండి?

 ఐదు మార్కులు
 1)అయస్కాంత ఉత్తర  ధృవం, భౌగోళిక ఉత్తర ధృవాన్ని చూస్తున్నప్పుడు అయస్కాంత బలరేఖల అమరిక చూపే పటాన్ని గీసి, తటస్థ బిందువులను గుర్తించండి?
 2)అయస్కాంత దక్షిణ ధృవం, భౌగోళిక ఉత్తర ధృవాన్ని చూస్తున్నప్పుడు అయస్కాంత బలరేఖల అమరికను చూపే పటం గీసి, తటస్థ బిందువులను గుర్తించండి?

 ప్రవాహ విద్యుత్

 1.విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు ____.
 2.పొటెన్షియల్ భేదానికి ప్రమాణాలు ____.
 3.విద్యుత్  ప్రవాహాన్ని ____ సాధనంతో కొలుస్తారు.
 4.సాధారణ బ్యాటరీకి గుర్తు ____.
 5.చిచిచిచిలో ప్రవహించే దిశని సంప్రదాయక విద్యుత్ ప్రవాహం దిశగా పరిగణిస్తారు.
 6.టాప్ కీని వలయంలో ____, ____కు ఉపయోగి స్తారు.
 7.____ని పొటెన్షియల్ భేదాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు.
 8.విద్యుత్ ఆవేశానికి ప్రమాణాలు ____.
 9.విద్యుత్ జనకం పొటెన్షియల్ భేదాన్ని ____అంటారు.
 10.విద్యుచ్ఛాలక బలం (emf)కు ప్రమాణాలు ____.
 11.విద్యుత్ ఘటం రసాయన శక్తిని ____ గా మార్చుతుంది.
 12.విద్యుత్ శక్తిని సరఫరా చేసే రేటు లేదా వినియోగించని రేటుని ____ అంటారు.
 13.విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణాలు ____.
 14.టాప్ కీ ____ గుర్తుతో సూచిస్తారు.
 15.శ్రేణి సంధానంలో ఒక బల్బు పని చేయకపోతే మిగిలిన బల్బులు ____.
 16.లోహాల్లో ఉన్న ____ లోహాలను ఉత్తమ విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి.
 17.వాహకంలోని ఎలక్ట్రాన్ల వేగాన్ని ____ అంటారు.
 18.నిరోధాన్ని ____ అనే సంకేతంతో సూచిస్తారు.
 19.నిరోధానికి ప్రమాణాలు ____.
 20.నిరోధం పెరిగితే కరెంటు ____.
 21.పొటెన్షియల్ భేదం పెరిగితే కరెంటు ____.
 22.____ తీగను ప్రామాణిక నిరోధంగా వాడతారు.
 23.తమాషా త్రిభుజం ____.
 24.విద్యుత్ వలయంలోని విద్యుత్‌ను పెంచేందుకు, తగ్గించేందుకు ____ ని ఉపయోగిస్తారు.
 25.రియోస్టాట్ సంకేతం ____.
 26.వాహక నిరోధం దాని పొడవుకు ____ లో ఉంటుంది.
 27.నిరోధం మధ్యచ్ఛేద వైశాల్యానికి ____ లో ఉంటుంది.
 28.నిరోధం ఉష్ణోగ్రతకు ____ లో ఉంటుంది.
 29.విశిష్ట నిరోధం ____ పై ఆధారపడి ఉంటుంది.
 30.నిరోధం విలోమాన్ని ____ అంటారు.
 31.వాహకత్వానికి ప్రమాణం ____.
 32.నిరోధాలను ____ లో కలిపితే మొత్తం పొటెన్షియల్ బేధం వాటి మధ్య విభజితమవుతుంది.
 33.నిరోధాలను ____లో కలిపితే ఫలిత నిరోధం ఏదైనా విడి నిరోధం కంటే తక్కువ ఉంటుంది.
 34.1 కిలోవాట్ ____ వాట్లు.
 35.1 మెగావాట్ (M.W.)____ వాట్లు.
 36.ఉష్ణ యాంత్రిక తుల్యాంకం J విలువ ____.
 37.కెలోరిమీటర్ ద్వారా కచ్చితంగా J విలువ ____.
 38.ఇంటిలోకి ప్రవేశించే విద్యుత్ పొటెన్షియల్ ____.
 39.బ్యాటరీలు ఉత్పత్తి చేసే విద్యుత్ ____.
 40.ఇంటిలో వినియోగించే విద్యు చ్ఛక్తికి ప్రమాణాలు ____.
 41.విద్యుద్విశ్లేష్యాన్ని కలిగి ఉండి విద్యుద్విశ్లేషణ చేయడానికి వీలున్న పాత్రను ____ అంటారు.
 42.రాగి విద్యుత్ రసాయన తుల్యాంకం ____.
 43.పరమాణు భారం, దాని వేలన్సీల నిష్పత్తిని ____ అంటారు.
 44.కాపర్ లోహాన్ని శుద్ధి చేసేటప్పుడు ఇఠౌ4 ద్రావణాన్ని ____ గా వాడతారు.
 45.విద్యుద్విశ్లేషణానికి వాడే ద్రావణాన్ని ____ అంటారు.
 46.ఒక లోహంపై వేరొక లోహం పూత పూయడానికి ____ విధానాన్ని అవలంబిస్తారు.
 47.విద్యుద్విశ్లేషణ పద్ధతిలో అక్షరాలున్న దిమ్మెను తయారు చేసేందుకు ____ పద్ధతిని ఉపయోగిస్తారు.
 48.అయస్కాంత ప్రేరణ (B)= ____ .
 49.ఫ్లెమింగ్ ఎడమ చేయి నిబంధన ప్రకారం, వాహకంపై ____ వేలు బలదిశను సూచిస్తుంది.
 50.విద్యుత్ మోటారు ____శక్తిని____శక్తిగా మారుస్తుంది.
 51.ఖ్కక పూర్తి రూపం ____.
 52.విద్యుత్ మోటారులోని దీర్ఘచతురస్రాకార బంధక కవచాన్ని ____ అంటారు.
 53.విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ____.
 54.మోటారు పనిచేసే నిబంధన ____.
 55.ఏకాంతర విద్యుత్ మోటారులో ____ ఉండదు.
 56.యాంత్రిక (or) ఉష్ణశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చేది ____.
 57.స్వయం ప్రేరకత్వానికి ప్రమాణం ____.
 58.అన్యోన్య ప్రేరకత్వానికి ప్రమాణం ____.
 59.అఇ వోల్టేజీని పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగించేది ____.
 60.గౌణ వేష్టణం చుట్ల సంఖ్య ప్రధాన వేష్టణంలోని చుట్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటే ఆ ట్రాన్‌‌సఫార్మర్‌ను ____ అంటారు.
 61.పైలాన్ల సముదాయాన్ని ____ అంటారు.
 62.ఒక ప్రదేశంలో అధిక వోల్టేజీ సరఫరా చేసే విద్యుత్ వ్యవస్థను ____ అంటారు.
 63.ట్రాన్‌‌సఫార్మర్‌లో ____ని ఉపయోగించడం ద్వారా విద్యుత్ సామర్థ్య దుర్‌వ్యయాలను తగ్గించవచ్చు.
 64.విశిష్ట నిరోధానికి ప్రమాణాలు ____.
 65.అఓమీయ వాహకాలకు ఉదాహరణ ____.
 66.ఓమీయ వాహకాలకు ఉదాహరణ ____.
 67.6గి, 12గిలను సమాంతర సంధానం చేస్తే ఫలిత నిరోధం ____.
 68.____ నియమంతో ట్రాన్‌‌సఫార్మర్ పని చేస్తుంది.
 69.త్వరగా క్షయం కాని లోహాలను వేరొక లోహాలపై పల్చగా పూత పూయడాన్ని ____ అంటారు.
 70.ఒక కిలోవాట్-అవర్= ____ వాట్ - సెకన్‌లు.

 సమాధానాలు
 1) ఆంపియర్; 2)ఓల్ట్; 3)అమ్మీటర్; 4) ; 5) ధనావేశం; 6) కరెంట్‌ను పంపేందుకు, తీసివేసేందుకు; 7) ఓల్ట్‌మీటర్; 8) కులూంబ్‌లు; 9) ఓల్టేజ్; 10) ఓల్ట్‌లు; 11) విద్యుచ్ఛక్తిగా; 12) విద్యుత్ సామర్థ్యం; 13) వాట్‌లు; 14) ; 15) వెలగవు; 16) స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌లు; 17) అపసరవడి; 18) ; 19) ఓమ్; 20) తగ్గుతుంది; 21) పెరుగుతుంది; 22) మాంగనీస్; 23); 24) రియోస్టాట్; 25) ; 26) అనులోమానుపాతం; 27) విలోమానుపాతం; 28) అనులోమానుపాతం; 29) వాహకం తయారైన పదార్థం; 30) వాహకత్వం; 31) మో/మీటర్; 32) శ్రేణి; 33) సమాంతర; 34) 1000; 35) 106; 36) 4.2 జౌల్/కెలోరి; 37) 4.18 జౌల్/కెలోరి; 38) 220 వోల్ట్స్; 39) ఏకముఖ విద్యుత్; 40) కిలోవాట్ అవర్ (KWH); 41) వోల్టామీటర్; 42) 0.0003294 గ్రా/కులూంబ్; 43) విద్యుత్ రసాయన తుల్యాంకం; 44) విద్యుద్విశ్లేష్యం; 45) ఎలక్ట్రోలైట్; 46)

 ఎలక్ట్రోప్లేటింగ్; 47) ఎలక్ట్రోటైపింగ్; 48)  49) బొటన; 50) విద్యుత్, యాంత్రిక; 51) రొటేషన్ పర్ మినిట్; 52) ఆర్మేచర్; 53) మోటార్; 54) ఫ్లెమింగ్ ఎడమచేయి నిబంధన; 55) కమ్యుటేటర్; 56) డైనమో(ౌట) జనరేటర్; 57)హెన్రీ; 58) హెన్రీ; 59) ట్రాన్‌‌సఫార్మర్; 60) స్టెప్ అప్ ట్రాన్‌‌సఫార్మర్; 61) ఇంటిగ్రేటెడ్; 62) పవర్ గ్రిడ్; 63) ఇనుప కోర్; 64) ఓమ్-మీటర్; 65) అర్ధవాహకాలు, విద్యుద్విశ్లే ష్యాలు; 66) లోహాలు; 67) 4గి; 68) అన్యోన్య ప్రేరకత్వం; 69) ఎలక్ట్రో ప్లేటింగ్; 70) 36ప105.

 ముఖ్య ప్రశ్నలు
 ఒక మార్కు
 1)ఒక సాధారణ విద్యుత్ వలయం గీసి అందులోని భాగాలను గుర్తించండి?
 2)ట్రాన్స్‌ఫార్మర్ ఏ నియమంతో పనిచేస్తుంది?
 3)ట్రాన్స్‌ఫార్మర్‌లోని ఇనుపకోర్ వల్ల ప్రయోజనం ఏమిటి?
 4)విశిష్టనిరోధం అంటే ఏమిటి?
 5)1v, 1.5v, 2v emfలు గల బ్యాటరీలను శ్రేణి సంధానం చేస్తే ఫలిత emf ఎంత?

 రెండు మార్కులు
 1)నిరోధ నియమాలను పేర్కొనండి?
 2)లెంజ్ నియమాన్ని పేర్కొని, వివరించండి?
 3)100W, 1Wలు గల నిరోధాలను సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధాన్ని తెల్పండి?
 4)విద్యుత్ విశ్లేషణం అనువర్తనాలు తెల్పండి?
 5)ఓమీయ, అఓమీయ వాహకాలు అంటే ఏమిటి?


 నాలుగు మార్కులు
 1)జౌల్ నియమాన్ని నిర్వచించండి? Q = i2RT/J సూత్రాన్ని ఉత్పాదించండి?
 2)శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం, విడి నిరోధాల మొత్తానికి సమానం అని చూపండి? లేదా C=R1+R2+R3 ను ఉత్పాదించండి?
 3)సమాంతర సంధానంలో ఫలిత నిరోధ వ్యుత్క్రమ రాశి, దాని విడి నిరోధ వ్యుత్క్రమ రాశుల మొత్తానికి సమానం అని చూపండి? లేదా 1/R= 1/R1+ 1/R2+....... ను ఉత్పాదించండి?
 4)ఫారడే రెండో విద్యుత్ విశ్లేషణ నియమాన్ని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని వివరించండి?
 5)ఓమ్ నియమాన్ని ప్రవచించండి? ఓమ్ నియమాన్ని రుజువుచేయడానికి ఒక ప్రయాగాన్ని వర్ణించండి?

 ఐదు మార్కులు
 1)విద్యుత్ మోటార్ పటం గీసి భాగాల్ని గుర్తించండి?

 ఆధునిక భౌతిక శాస్త్రం
 1.ఒక మూలకపు పరమాణువు విద్యుత్ పరంగా ____.
 2.రూథర్‌ఫర్‌‌డ బంగారు రేకు ప్రయోగం ____ని కనుక్కోవడానికి దారితీసింది.
 3.____ కక్ష్యల్లో ఎలక్ట్రాన్లు శక్తిని ఉద్గారించవు.
 4.____ పరమాణు నమూనా, వివిధ మూలకాలు ఉద్గరించే వర్ణపటాలను వివరించింది.
 5.పరమాణువులో చాలాభాగం ఖాళీ అని తెలిపిన శాస్త్రవేత్త ____.
 6.ఒక మూలక పరమాణు సంఖ్య, ఆ పరమాణువులోని ____ సంఖ్యని సూచిస్తుంది.
 7.amu ____కు సంక్షిప్త పదం.
 8.ఒక పరమాణువులోని____సంఖ్య ____ సంఖ్యల మొత్తం ద్రవ్యరాశి సంఖ్యకి సమానం.
 9.ఎలక్ట్రాన్ వోల్ట్ ____కు ప్రమాణం.
 10.ఒక amu ____కు సమానం.
 11.µ కణం ఒక ____ ఆవేశ కణం.
 12.కణం ద్రవ్యరాశి చిచిచిచి ద్రవ్యరాశికి సమానం.
 13.ఛ-కణం విద్యుత్ క్షేత్రంలోచిచిచిచి ఆవేశ ఫలకం వైపునకు ఆవర్తనమవుతుంది.
 14.్ప- విఘటనం ద్రవ్యరాశి సంఖ్యను చిచిచిచి ప్రమాణాలు చిచిచిచి.
 15.ఛ- కణం ఉద్గారమైనప్పుడు పరమాణు సంఖ్యచిచిచిచి.
 16.1H1, 1H2, 1H3లు ____కి ఉదాహరణలు.
 17.19K40, 20Ca40లు ____కి ఉదాహరణలు.
 18.ఒకే న్యూట్రాన్ సంఖ్య గల రెండు పరమాణువులను ____ అంటారు.
 19.అత్యధిక అయనీకరణ సామర్థ్యం ఉన్నవి ____.
 20.అత్యధికంగా చొచ్చుకొని పోయేవి ____.
 21.రేడియోధార్మికతలో వెలువడే విద్యుదయస్కాంత వికిరణాలు ____.
 22.అయస్కాంతక్షేత్రంలో అపవర్తనం కాని వికిరణాలు ____.
 23.ఒక పరమాణువు నుంచి ఛ-కణం ఉద్గారమైతే దాని ద్రవ్యరాశి ____.
 24.ఒక పరమాణువు నుంచి ్ప-కణం ఉద్గారమైతే దాని ద్రవ్యరాశి సంఖ్య తగ్గే పరిమాణం ____.
 25.ఐసోబార్‌లు ____పరమాణువులను కలిగి ఉంటాయి.
 26.అస్థిర పరమాణువు నుంచి జ-కిరణం ఉద్గారమైనప్పుడు దాని ____.
 27.థోరియం శ్రేణి ____.
 28.న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారి న్యూట్రాన్‌ల ____ తగ్గిస్తుంది.
 29.____ చర్యలు నక్షత్రాల్లో జరుగుతాయి.
 30.____ ఐసోటోపును శిలల వయసును నిర్ధారించేందుకు ఉపయోగిస్తారు.
 31.ఐన్‌స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమం ____.
 32.కృత్రిమ రేడియో ధార్మికతను ఆవిష్కరించింది ____.
 33.ఒక మూలకం రేడియోధార్మికతను ____ అనే సంకేతం ద్వారా తెలియజేస్తారు.
 34.క్యాన్సర్ కణాలను నిర్మూలించేందుకు ____ ను వాడతారు.
 35.శిలాజాల వయసుని తెలుసుకొనేందుకు ____ను వాడతారు.
 36.న్యూక్లియర్ రియాక్టర్‌లో ఇంధనంగా ____ని ఉపయోగిస్తారు.
 37.న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారిగా ____ని ఉపయోగిస్తారు.
 38.న్యూక్లియర్ రియాక్టర్‌లో నియంత్రణకడ్డీలుగా ____ని ఉపయోగిస్తారు.
 39.హైడ్రోజన్ బాంబు ____ చర్యల నియమంతో తయారైంది.
 40.సహజ రేడియో ధార్మికతను ఆవిష్కరించిన శాస్త్రవేత్త ____.
 41.____శ్రేణిని కృత్రిమ రేడియో ధార్మిక శ్రేణి అంటారు.
 42.ద్రవ్యరాశి, శక్తితుల్యతా నియమాన్ని ప్రతిపాదించింది ____.
 43.యురేనియం శ్రేణిలో చివరగా ఏర్పడే స్థిర మూలకం ____.
 44.థైరాయిడ్ గ్రంథి పనితీరును ____ద్వారా పరీక్షిస్తారు.
 45.0.04్ఛఠి అంతకంటే తక్కువ శక్తి ఉన్న న్యూట్రాన్లను ____ అంటారు.
 46.కార్బన్ ఐసోటోపును ఉపయోగించి శిలాజాల వయస్సుని కనుక్కొనే పద్ధతిని ____ అంటారు.
 47.శక్తికి ప్రమాణం ____.
 48.కేంద్రక విచ్ఛితిని ఆవిష్కరించింది ____.
 49.____ అనే నియమంపై న్యూక్లియర్ రియాక్టర్ పనిచేస్తుంది.

 సమాధానాలు
 1) తటస్థం; 2) కేంద్రకం; 3) స్థిర; 4) బోర్; 5) లీనార్‌‌డ; 6) ప్రోటాన్‌ల (ౌట) ఎలక్ట్రాన్; 7) అటామిక్ మాస్ యూనిట్; 8) ప్రోటాన్, న్యూట్రాన్; 9) శక్తి; 10) 931.5 ఝ్ఛఠి; 11) ధన; 12) ఎలక్ట్రాన్; 13) ధన; 14) 4 యూనిట్లు, తగ్గిస్తుంది; 15) 1 ప్రమాణం పెరుగుతుంది; 16) ఐసోటోపులు; 17) ఐసోబార్‌లు; 18) ఐసోటోన్‌లు; 19) ్ప-కణాలు; 20) జ-కిరణాలు; 21) జ-కిరణాలు; 22) జ-కిరణాలు; 23) మారదు; 24) 4 ప్రమాణాలు; 25) ఒకే ద్రవ్యరాశి సంఖ్య; 26) ో, అ మారవు; 27) 4 శ్రేణి; 28) వేగాన్ని; 29) ఉష్ణ కేంద్రక; 30) యురేనియం (92్ఖ235); 31) E=Dmc2; 32) మేడం క్యూరీ, జూలియట్‌లు; 33) నక్షత్రం(అ); 34) రేడియో కోబాల్ ్ట(27Co60); 35) కార్బన్ (27ఇౌ60); 36) 92్ఖ235(or)92్ఖ238; 37) భారజలం; 38) బోరాన్, కాడ్మియం కడ్డీలు; 39) అనియంత్రిత కేంద్రక సంలీన; 40) అ.ఏ బెకెర్వెల్; 41) నెప్ట్యూనియం; 42) ఐన్‌స్టీన్; 43) సీసం (ఞఛ); 44) 53ఐ131; 45) థర్మల్ న్యూట్రాన్‌లు; 46) కార్బన్ డేటింగ్; 47) ఎలక్ట్రాన్ వోల్ట్ (ev); 48) అట్టహాన్, స్ట్రాన్‌‌సమన్; 49) నియంత్రిత శృంఖల చర్య.

 ముఖ్య ప్రశ్నలు
 ఒక మార్కు
 1)ద్రవ్యరాశి లోపాన్ని నిర్వచించండి?
 2)బంధనశక్తి అంటే ఏమిటి?
 3)ఐసోటోన్‌లు అంటే ఏమిటి? ఉదాహరణనిమ్ము?
 4)ఐసోబార్‌లు అంటే ఏమిటి? ఉదాహరణనిమ్ము?
 5)ఐసోటోప్‌లు అంటే ఏమిటి?ఉదాహరణనిమ్ము?
 6)ఐన్‌స్టీన్ ద్రవ్యరాశి-శక్తి తుల్యతా నియమాన్ని పేర్కొనండి?
 7)అర్ధాయువును నిర్వచించండి?
 8)రేడియోధార్మిక విఘటన నియమాన్ని పేర్కొనండి?

 రెండు మార్కులు
 1)వైద్యరంగంలో రేడియో ఐసోటోపుల ఉపయోగమేమిటి?
 2)న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారి ప్రయోజనమేమిటి?
 3)ఛ విఘటనం గురించి ఉదాహరణతో వివరించండి?
 4)కేంద్రక విచ్ఛిత్తి-కేంద్రక సంలీనం మధ్య భేదాలు రాయండి?

 నాలుగు మార్కులు
 1)్చ, ఛ, జ వికిరణాల ధర్మాలను పోల్చండి?
 2)న్యూక్లియర్ రియాక్టర్ పనిచేసే నియమమేమిటి? న్యూక్లియర్ రియాక్టర్‌లో శృంఖల చర్యను ఎలా నియంత్రిస్తారు?
 3)8ై16 ఆక్సిజన్ కేంద్రక ద్రవ్యరాశి 15.995 amu అయితే (ఎ) ద్రవ్యరాశి తరుగు ఎంత? (బి) బంధన శక్తి ఎంత?
 ఐదు మార్కులు
 1)న్యూక్లియర్ రియాక్టర్ పటం గీసి భాగాల్ని గుర్తించండి?


 ఎలక్ట్రానిక్స్
 1.0°K వద్ద సంయోజక పట్టీ పూర్తిగా ____ఉంటుంది.
 2.0°K వద్ద వాహక పట్టీ పూర్తిగా ____ఉంటుంది.
 3.రబ్బరు ఒక ____.
 4.సంయోజక పట్టీ, వాహక పట్టీల మధ్య ఉన్న అంతరాన్ని ____అంటారు.
 5.అర్ధ వాహకపు ఉష్ణోగ్రతను పెంచితే, దాని శక్తి అంతరం ____.
 6.అత్యధిక శక్తి అంతరం ఉన్నది ____.
 7.స్వచ్ఛమైన అర్ధవాహకాన్ని ____అంటారు.
 8.-రకం అర్ధవాహకంలో ____అధిక సంఖ్య వాహక కణాలు.
 9.అస్వభావజ అర్ధ వాహకాల్లో, పంచ సంయోజనీయ పదార్థాలని ____అంటారు.
 10.సిలికాన్ పరమాణువు ____సమయోజనీయ బంధా లను ఏర్పరుస్తాయి.
 11.అర్ధవాహకాలలో ఆవేశ వాహకణాలు ____.
 12.స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌ల సాంద్రత దేనిలో ఎక్కువ ____.
 13.ఞ-రకం అర్ధవాహకంలో అధిక సంఖ్య వాహక కణాలు ____.
 14.సిలికాన్‌ను ____ మాలిన్యంతో మాదీకరణం చేస్తే ఞ- రకం అర్ధ వాహకంగా మారుతుంది .
 15.ట్రాన్సిస్టర్‌లోని మూడు టెర్మినల్‌లు ____.

No comments: