Rc.No.7/VE-1/2010-2, Dt:30-08-2013
ప్రభుత్వం
ఏజెన్సిలతో కుదుర్చుకున్న ఒప్పందం 2013 సెప్టెంబరుతో ముగుస్తోంది దీనిని
వెంటనే ప్రభుత్వం చేపట్టి కంప్యూటర్ టీచర్స్ ను క్రమబద్దీకరించాలి. పి.ఎఫ్ పేరిట వసూలు చేస్తున్న సొమ్ము ఏమవుతోందో లెక్కచెప్పి వివరాలు ఇవ్వాలి .
దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామని యాక్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అనెం కాళిదాసు , శ్రీకాకుళం జిల్లా అద్యక్షులు శ్రీ అమర్ రామకృష్ణ తదితరులు పేర్కొన్నారు.
PROCEEDINGS OF THE COMMISSIONER & DIRECTOR OF
SCHOOL EDUCATION; AP; HYDERABAD
Rc.No.7/VE-1/2010-2,
Dt:30-08-2013
4 comments:
జీతం తక్కువైనా పర్మినెంట్ అవుతుందన్న ఆశతో వెట్టి చాకిరి చేస్తూ వచ్చామనీ, ఇప్పుడు కంప్యూటర్ టీచర్లను తొలగించాలనుకోవడం అన్యాయo
కంప్యూటర్ టీచర్స్ ను కంటిన్యూ చెయ్యాలి , రెగ్యులర్ చెయ్యాలి . ఆంధ్రప్రదేశ్ ను కూడా డెవలప్ చెయ్యడానికి సి ఎం చర్యలు తీసుకోవాలి . కేరళ లో రెగ్యులర్ గా చేసారు ఈ విధంగా వారు 100 శాతం అక్షరాస్యత లో విజయం సాధిస్తున్నారు
ఫ్యాకల్టీల స్థానంలో కంప్యూటర్ విద్యపై అవగాహన ఉన్న ప్రధానోపాధ్యాయులుగానీ, భౌతికశాస్త్రం, లెక్కలు ఉపాధ్యాయులకుగానీ అప్పగించనుంది. వారి పేర్లను గత నెల 8కి ముందే కమిషనర్‌కు ఈమెయిల్ పంపినట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో 12,600 మంది కంప్యూటర్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరుకు పదివేలమంది వీధినపడనుండగా ఇంకో 2600 మందికి మరో ఏడాది గడువుంది.
పి.ఎఫ్ పేరిట వసూలు చేస్తున్న సొమ్ము ఏమవుతోందో లెక్కచెప్పి వివరాలు ఇవ్వాలి.
Post a Comment