MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, September 19, 2013

Rc.No.7/VE-1/2010-2, Dt:30-08-2013

Rc.No.7/VE-1/2010-2, Dt:30-08-2013

ప్రభుత్వం ఏజెన్సిలతో కుదుర్చుకున్న ఒప్పందం 2013 సెప్టెంబరుతో ముగుస్తోంది దీనిని వెంటనే ప్రభుత్వం చేపట్టి కంప్యూటర్  టీచర్స్ ను క్రమబద్దీకరించాలి. పి.ఎఫ్ పేరిట వసూలు చేస్తున్న సొమ్ము ఏమవుతోందో లెక్కచెప్పి వివరాలు ఇవ్వాలి . 
దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామని యాక్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అనెం కాళిదాసు , శ్రీకాకుళం జిల్లా అద్యక్షులు శ్రీ అమర్ రామకృష్ణ తదితరులు పేర్కొన్నారు. 
PROCEEDINGS OF THE COMMISSIONER & DIRECTOR OF SCHOOL EDUCATION; AP; HYDERABAD
Rc.No.7/VE-1/2010-2Dt:30-08-2013

4 comments:

Anonymous said...

జీతం తక్కువైనా పర్మినెంట్‌ అవుతుందన్న ఆశతో వెట్టి చాకిరి చేస్తూ వచ్చామనీ, ఇప్పుడు కంప్యూటర్‌ టీచర్లను తొలగించాలనుకోవడం అన్యాయo

Anonymous said...

కంప్యూటర్ టీచర్స్ ను కంటిన్యూ చెయ్యాలి , రెగ్యులర్ చెయ్యాలి . ఆంధ్రప్రదేశ్ ను కూడా డెవలప్ చెయ్యడానికి సి ఎం చర్యలు తీసుకోవాలి . కేరళ లో రెగ్యులర్ గా చేసారు ఈ విధంగా వారు 100 శాతం అక్షరాస్యత లో విజయం సాధిస్తున్నారు

Anonymous said...

ఫ్యాకల్టీల స్థానంలో కంప్యూటర్‌ విద్యపై అవగాహన ఉన్న ప్రధానోపాధ్యాయులుగానీ, భౌతికశాస్త్రం, లెక్కలు ఉపాధ్యాయులకుగానీ అప్పగించనుంది. వారి పేర్లను గత నెల 8కి ముందే కమిషనర్‌కు ఈమెయిల్‌ పంపినట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో 12,600 మంది కంప్యూటర్‌ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరుకు పదివేలమంది వీధినపడనుండగా ఇంకో 2600 మందికి మరో ఏడాది గడువుంది.

Anonymous said...

పి.ఎఫ్ పేరిట వసూలు చేస్తున్న సొమ్ము ఏమవుతోందో లెక్కచెప్పి వివరాలు ఇవ్వాలి.