మనకు PF ఎందుకు రావడం లేదు ? మనం పనిచేస్తున్నట్లు Head Officeకు సమాచారం అందించాలి కదా ? నెలా Monthly report పంపాలి కదా ? Monthly report వెళ్ళక పోవడం వలన Head Office దృషిలో మనం పనిచేయ్యనట్టే ! కొ-ఆర్డినేటర్ ఈ Report పంపాలి, ఎందుకు పంపడం లేదు ? ఎందుకంటే బినామీ పేర్లతొ అనేక మంది జీతాలను నెలా నెలా మిగుతున్నాడు. ఇది మనం అడగాలి లేదా మనం ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు అడగాలి కదా! మనం మన అధ్యక్షుడిని అడుగుదాం!
1 comment:
What our leaders doing in this matter ?
Post a Comment