By Bhaarat Today | Publish Date: Dec 4 2017 12:19PM | Updated Date: Dec 4 2017 12:19PM
అధార్ లింక్ చేశారా లేదా ? లేదంటే బ్యాంకులో ఇబ్బందులు తప్పవు. బీమా చెల్లింపులు నిలిపివేస్తారు. ఐటి రిటర్నులు ఆమోదించరు.
మొబైల్ కనెక్షన్ నిలిచిపోతుంది. పెన్షన్లు, సబ్సిడీలు రావు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు వెనక్కిరావు..ఆధార్ లింక్ చేయడం మరిస్తే అంతే సంగతులు. ఈపాటికే కేంద్ర ప్రభుత్వం ఆధార్,పాన్ అనుసంధానంపై గడుతూ పెంచుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అనుసంధానం చేయకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు.
ఆధార్ లింక్ చేయడానికి గడువు తేదీలు
పాన్....డిసెంబర్ 31,2017
బ్యాంక్...డిసెంబరు 31, 2017
మ్యూచువల్ ఫండ్స్/ స్టాక్స్...డిసెంబరు 31, 2017
బీమా పాలసీలు...డిసెంబరు 31, 2017
పోస్టాఫీసు పథకాలు...డిసెంబరు 31, 2017
మొబైల్ నెంబర్...ఫిబ్రవరి 28, 2018
సామాజిక సంక్షేమ పథకాలు - ఎల్‌పిపి, పెన్షన్...మార్చి 31, 2018

No comments:
Post a Comment