ప్రతి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనువర్తనము తప్పకుండా ఉంటుంది.దీనిలో మన కంప్యుటర్ కీబోర్డ్ లో ఉన్నట్టుగానే ఆంగ్ల అక్షరాలు ఉంటాయి.ఆన్ స్క్రీన్ కీబోర్డ్ లో అక్షరాలు తెలుగులో కావాలనుకొంటే తప్పనిసరిగా ఇండిక్ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ (IOK)అను చిన్న అనువర్తనమును వాడవచ్చు.దీనిని ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా అస్సామి,బెంగాలి,గుజరాతి, హిందీ,మరాటి,మళయాలం,కన్నడ,తమిళం,సింది,ఒరియా మరియు పంజాబి భాషలలో కూడా ఉపయోగించవచ్చు.దీనిని ఉపయోగించి అయా భాషలలో టైప్ చేయవచ్చు.ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ నుండి ఉచితంగా స్తాపించుకోవచ్చు.
ఇండిక్ ఆన్ స్క్రీన్ కీబోర్డ్(IOK)ని ఉపయోగించి తెలుగు టైప్ చేయడం |
No comments:
Post a Comment