MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Monday, February 27, 2017

ACT NEWS: 27-02-2017

కంప్యూటర్ ఉపాధ్యాయ సహోదర ఒక్కక్షణం ఆలోచించు🤔
ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మన కంప్యూటర్💻 ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడంలో నిరంతరం చేయూతనిస్తున్న తెలుగు దేశం పార్టీకీ 🚲ఆపార్టీ తరుపున పోటీ చేస్తున్న MLC లకు మన కంప్యూటర్ ఉపాధ్యాయుల మద్దత్తు 👍పూర్తిగా ఉంటుంది.
మనం ఉద్యోగాల్లో చేరిన తరువాత 2019 ఎన్నికల్లో కూడా పూర్తి 👍మద్దత్తు ఉంటుంది.
మనం అందరం TDPపార్టీ తరుపున పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల సభలకు వెళదాం..వారిని💪 ఎన్నికల్లో గెలిపిద్దాం. కానీ బయోడేటాలు📄 తెమ్మని ఏ నాయకులు అడగడం లేదు కానీ వారి పెరుచెప్పి మనోలో కొందరు వారి స్వార్ధ ప్రయోజనాలకు మనల్ని బలి🐑 చేస్తున్నారు. ప్లీజ్ అర్ధం చేసుకోండి మన బయోడేటాలు చూపి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న నాయకులకు కూడా మబ్బిపెట్టి.వారివద్దా డబ్బులు🤑 💶గుంజే పనిలో పడ్డారేమో ...?మనలో కొందరు.
అదే జరిగితే రేపు ఎన్నికల తరువాత మన పరిస్థితి ఏంటి.😳 
ఈ బోయోడేటాల తంతు మనకు కొత్తెంకాదు...ప్రపంచంలో ఏ ఉద్యోగార్ధులైనా ఎన్నికల సభలకు బోయోడేటలతో వెళ్ళారా..? ఏనాయకులైనా అలా కొరతారా..? మనలో ఉండే స్వార్థపరులు తప్ప ఆలోచిస్తే 😀నవ్వురావడంలే.. ప్లీజ్ మోసపోవద్దు మోసాగాళ్లకు నమ్మవద్దు మీరూ పట్టభద్రులే ఒక్కసారి ఆలోచించండి సోదరా..
ఇది మన తెలివికి పరీక్షాకాలం
ACT పేరు తో ఎవరైనా చేస్తే నమ్మవద్దు🙏
*ఈ బోయోడేటాల నాటకాలకు ACT కు ఎటువంటి సంబంధం లేదు* 
- ACT రాష్ట్రకమిటి

No comments: