నేర్చుకునే విషయాలపై ఎక్కువ అవగాహన, అనురక్తి కావాలి. అవి లోపించినప్పుడు ఎక్కువ పనిదినాలు, పని గంటలు వ్యర్ధ్ం. దానికోసం ఎక్కువ ఆటపాటలు, విశ్రాంతి అవసరం అని గుర్తించాలి. విద్యావిషయాల్లో ప్రగతి సాధించిన దేశాలు ఈ సూత్రాలనే పాటిస్తున్నాయి. ఫిన్లాండ్ లో ప్రతీ క్లాసు తర్వాత పదిహేను నిమిషాలు ఆటకు కేటాయించబడుతుంది.
పూర్తి వివరాలుకై...
No comments:
Post a Comment