ముందుగా నల్ల ఉలవలను ౩౦ గ్రా. మోతాదుగా తీసుకొని తగినన్ని నీటిలో నానబెట్టి, గుగ్గిళ్ళులాగా తయారుచేయండి.
సాయంత్ర సమయాలలో మీ ఆకలినిబట్టి ఆ గుగ్గిళ్ళపైన కొద్దిగా సైంధవలవణం జల్లి, జమ్మగా తినండి. శరీరానికి ఉలవలు అలవాటైన తరువాత వాటి మోతాదులను ౩౦ గ్రా.లు నుండి 6౦ గ్రా.లు వరకు క్రమంగా పంచి వాడుకోండి.
No comments:
Post a Comment