MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, October 2, 2014

ACT MOST IMP NEWS :: 30-09-2014ప్రభుత్వం దీన్ని ఇందుమూలముగా సమీక్షించడానికి క్రింది సహాయ మంత్రులు మంత్రుల బృందాన్ని ఏర్పర్చాలని ఒప్పందపు ఉపాధి ఉన్న వ్యవస్థ: - ఫైనాన్స్, ప్లానింగ్, వాణిజ్య పన్నులు & శాసన వ్యవహారాల వారికి computer teachers సమస్యలను వ్రాత పూర్వకంగా వివరించిరి.

RAMAKRISHNA_ACT SRIKAKULAM DISTRICT PRESIDENT-SRIKAKULAM
KALI DASU-SRIKAKULAM
 
  ACT SRIKAKULAM MEMBER SREEDHAR-SRIKAKULAM
ACT VISAKHA PATNAM PRESIDENT NUKA RATNAM 
 ACT WEST GODAVARI MEMBER VENKATA RAMAYYA
ACT WEST GODAVARI MEMBER SATISH KUMAR

 ACT EAST GODAVARI MEMBER SATYANARAYANA
ACT PRAKASAM PRESIDENT BALAJI KUMAR



No comments: