హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ఈనెల 12న వెలువరించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్ ప్రాథమిక 'కీ' పై అభ్యర్థుల నుంచి వచ్చిన 27వేల అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించే చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో పూర్తికానుందని అధికార వర్గాలు తెలిపాయి.
No comments:
Post a Comment