"పోరాడితై పోయేదేమిలైదు. బానిస సంకెళ్ళు తప్ప" .
"హక్కులకై కలబడు. బాధ్యతలకై నిలబడు".
"ఏదైన సాదించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శిలను ఎదుర్కొనే సహనం ఉండాలి".
మిత్రులారా ఏకంకండి,
11-01-2014 వ తేదిన హైదారాబాద్ నందు ఇందిర పార్కు వద్ద కంప్యూటర్ ఉపాధ్యాయుల సమస్యల సాధనకై జరగబోయే ధర్నాకి అన్ని కంప్యూటర్ ఉపాధ్యాయుల సంఘాలు మరియు కంప్యూటర్ ఉపాధ్యాయులు రావలసిదిగా కోరుచున్నాం.
ఇట్లు,
ఐక్య వేదిక.
No comments:
Post a Comment