ACT గత 3 సంవత్సరముల నుండి కంప్యూటర్ ఉపాధ్యాయుల సమస్యల గూర్చి పోరాటంచేస్తు గత జూన్ నెల నుండి విసృతస్థాయిలో పోరాటం ACT, INTUC
సహకారంతో ముందుకు వెళుతు. ఈ సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఆగష్టు 12, 2013
తేదిన కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి గౌ|| శ్రీ ఎం.ఎం.పల్లం రాజు అదే
దిశగా సెప్టెంబర్ 26 వ తేదిన INTUC జాతీయ అధ్యక్షులు, పశ్చిమ ఢిల్లీ ఎంపి మహాబలేశ్వర మిశ్రా కంప్యూటర్ ఉపాధ్యాయుల సమస్య గూర్చి
ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దృష్టికి తీసుకు వెళ్ళ్డడం జరిగింది. కావున
కంప్యూటర్ ఉపాధ్యాయుల సమస్య గురించి ఆంధ్ర రాష్ట్రంలో పోరాటం చేసే ఏకైక
సంఘం ACT మాత్రమే.
యాక్ట్ జిందాబాద్. INTUC జిందాబాద్... జైయహొ ACT... SAKSHI MAIN PAGE NO_11_DATE18-11-2013

No comments:
Post a Comment