ప్రభుత్వం
ఏజెన్సిలతో కుదుర్చుకున్న ఒప్పందం 2013 సెప్టెంబరుతో ముగుస్తోంది దీనిని
వెంటనే ప్రభుత్వం చేపట్టి కంప్యూటర్ టీచర్స్ ను క్రమబద్దీకరించాలి.
పి.ఎఫ్ పేరిట వసూలు చేస్తున్న సొమ్ము ఏమవుతోందో లెక్కచెప్పి వివరాలు ఇవ్వాలి .
దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామని యాక్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అనెం కాళిదాసు , శ్రీకాకుళం జిల్లా అద్యక్షులు శ్రీ అమర్ రామకృష్ణ తదితరులు పేర్కొన్నారు.
PROCEEDINGS OF THE COMMISSIONER & DIRECTOR OF
SCHOOL EDUCATION; AP; HYDERABAD
Rc.No.7/VE-1/2010-2,
Dt:30-08-2013
TELUGU
No comments:
Post a Comment