MARQUEE
Monday, April 10, 2017
పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్య అటకెక్కింది. కోట్లు ఖర్చుచేసి ఏర్పాటు చేసన కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నాయి. ప్రభుత్వం ఐసీటీ(ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ప్రాజెక్టు కింద కోట్లు వెచ్చించి కంప్యూటర్ పరికరాలు అన్ని హంగులతో ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. రోజులు గడిచిచాయి, కంప్యూటర్లు పాతబడ్డాయి. అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షించడం మరిచిపోయారు. దీంతో కంప్యూటర్ విద్య పూర్తిగా అటకెక్కింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment