కంప్యూటర్ ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక
యాక్ట్ రాష్ట్రకమిటి సూచన మెరకు ఈ నెల 28వ తేది లోపు అన్ని జిల్లాల్లో కంప్యూటర్ ఉపాధ్యాయుల సమస్యల గురించి చెర్చించి ఐ.సి.టి ప్రోజక్టు (5000 మరియు 1300 schoolsల్లో కంప్యూటర్ ఉపాధ్యాయులుగా చివరి వరకు పనిచేసిన) చివరి వరకు పనిచేసిన కంప్యూటర్ ఉపాధ్యాయుల వివరాలతో కూడిన జాబితాను రాష్ట్ర కమిటి ఇ-మైల్‍కి పంపించ వలసినదిగా కోరుతున్నాము.
e-mail address:
skms7866@gmail.com
ఇట్లు
రాష్ట్ర కార్యదర్శి,
ఎ.నరెష్
8523018921, 9948220030, 7013231197
No comments:
Post a Comment