మోపిదేవి: ప్రభూత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యావిధానం కొనసాగించాలని పీ.ఆర్టీ.యూ. రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు ప్రభూత్వాన్ని డిమాండ్ చేశారు. మోఫిదేవిలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ప్రభూత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంఫ్యూటర్ విధ్యను వదిలివేయడం వల్ల కొంతకాలం చెప్పిన బోధన వృథా అవుతుందని అందువల్ల గతంలో పనిచేసిన కంప్యూటర్ శిక్షకులను విడుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు...
కంప్యూటర్ బోధకులని నియమించాలి యాక్ట్ కృష్ణ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె.ఎమ్ సుభాని మరియు భట్టు ప్రభూత్వాన్ని డిమాండ్ చేశారు.
పూర్తి వివరాలకై : ఎస్.కె.ఎమ్ సుభాని, కృష్ణ జిల్లా, ఆంద్రప్రదేశ్.
No comments:
Post a Comment