సెప్టంబర్ 15.2016న ఎంతొ ఆశగా ఎదురు చూస్తున్న కంపుట్యర్ టీచర్లు పశ్ఛిమ గొదావరి జిల్లాలో 283 పాఠశాలలొ ఖాళీగా వున్నకంప్యూటర్ ఉపాద్యాయుల ఉద్యోగాలను గతంలొ పనిచేసిన వారికి అవకాసం కల్ఫించకుండా నేరుగా పరీక్షలు నిర్వహించుట ద్వారా నియామకాలు జరుపుటకు ప్రకటన ఆ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ డి.మధుసూధన రావు గారు విదుదలచేయడంతో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లొనయ్యారు.
ఇటువంటి తరునంలొ సమస్య పరిస్కార మార్గం కనుగొనె దిశగా ACT (Association for Computer Teachers) రాష్ట్ర అద్యక్షులు శ్రీ శ్రీనివాసరావు (గుంటూరు) వారి ఆద్వర్యంలొ ACT (Association for Computer Teachers) రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వం పరస్పర చర్చలు జరిపి కొంతమంది వివిధ ఉద్వోగ సంఘనాయకుల సలహాల మేరకు తేది. న ప్రతీ జిల్లా రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వం పరస్పర చర్చలు జరిపి కొంతమంది వివిధ ఉద్వోగ సంఘనాయకుల సలహాల మేరకు తేది.19.09.2016న ప్రతీ జిల్లా విద్యాశాఖాధికారి వారికి మరియు జిల్లా కలక్టరు వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించడం ద్వారా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలని తద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నం తోపాటు కంప్యూటర్ ఉపాద్యాయుల ఐక్యత చాటాలని ACT (Association for Computer Teachers) రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇదే తరునంలొ CTS (కంప్యూటర్ ఉపాద్యాయ సంఘం) రాష్టంలో అన్ని జిల్లాల నుండి కంపుట్యర్ టీచర్లు ఏలూరు కలక్టర్ కార్యాలయానికి వచ్చి తమ సమస్య విన్నవించవలసినదిగా కొరినది. వారి నిర్ణయానికి కూడా ACT మద్దత్తు పలికినది.
తేది.19.09.2016 సొమవారం రొజున వివిధ జిల్లల విద్యాశాఖాధికారి వారికి జిల్లాకలక్టరు వారికి మరియు మంత్రి వర్యులకు, అసంబ్లీ సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు మరియు వివిధ ఉపాద్యాయ సంఘ నాయకులకు విజ్ఞాపన పత్రాలు సమర్పించడం జరిగింది. పై ప్రయత్నల వలన సానుకూల స్పన్దన లభించింది. ఐనా గతంలో పనిచెసిన కంపుట్యర్ టీచర్లు విధుల్లొకి చేరేవరుకు అలుపెరుగని పొరాటం జరుగుతున్నది. మరింత సమాచారం కొరకు అనునిత్యం http://actsrikakulam.bl చూడండి. మీకు తెలిసిన వివరాలు actsrikakulam@gmail.com కు ఈమెయిల్ చెయ్యండి