యాక్టు పిలుపు మేరకు గుంటూరులో జరిగిన కంప్యూటర్ ఉపాధ్యాయుల సమావేశానికి ఐ.ఎన్.టి.యు.సి జిల్లా నాయకులు వచ్చితిరి. కంప్యూటర్ ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి మేము ఇప్పటికె మీ సమస్య కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసితిమి మరల కంప్యూటర్ ఉపాధ్యాయులను కొనసాగించేటట్లుచేస్తాం, కనుక మీరు అధైర్యపడకండి అని కంప్యూటర్ ఉపాధ్యాయులకు ఐ.ఎన్.టి.యు.సి నాయకులు మాట ఇచ్చారు.
యాక్టు జిల్లా కమిటి
No comments:
Post a Comment