కొన్ని సంఘాలు కంప్యూటర్ టీచర్లు కనీస వేతనం ఇప్పిస్తామని కార్మిక చట్టాలూ అమలు చేయడంలో మేమే అని చెప్పుకుంటూ రాష్ట్రంలోని 10000 మంది కంప్యూటర్ టీచర్స్ ని నడిరోడ్డుమీద వదలేసి వేల్లిపూయారు అని APACT Working President Sri Sabbathi Phaneeswara Rao అన్నరు.
రాష్ట్ర వ్యాప్తంగా కంప్యూటర్ విద్యాని 7వ సబ్జట్ గా చేర్పించి కంప్యూటర్ టీచర్లు గా ఇతర రాష్ట్రాలవలె కంప్యూటర్ టీచర్లుని రెగ్యులర్ చేయాలని గౌ॥ కేంద్ర మానవవనరుల మంత్రి శ్రీ ఎమ్ .ఎమ్. పల్లం రాజు గారు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని అని APACT Working President Sri Sabbathi Phaneeswara Rao అన్నరు.
No comments:
Post a Comment