MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, July 27, 2013

ఆంధ్ర ప్రదేశ్ కంప్యూటర్ మోడల్ పాఠశాలలు నియామకం...

కంప్యూటర్ ఆపరేటర్  - - -  9,500/- (అవుట్ సోర్సింగ్ )


ఆంధ్ర ప్రదేశ్ మోడరన్ స్కూల్స్ లో పనిచేయుచున్న కంప్యూటర్ ఉపాధ్యాయులకు జీతం 10000/-రూ॥లు గా  ప్రకటించిరి.  కాని సుమారుగా దశాబ్దంగా  పనిచేయుచు, సమస్యల సాధనకై 108 రోజులు సమ్మె చేసిన IEG 5000/1300 స్కూల్స్ లో పనిచేయుచున్న  కంప్యూటర్ ఉపాధ్యాయులకు జీతం 2300/-రూ॥లు మత్రమే.  ఒకే డిపార్టుమెంటు లో   (అవుట్ సోర్సింగ్ ) పనిచేయుచున్న మాపై ఎందుకు  ఇంత  వ్యత్యాసం ఎందుకు ????
కంప్యూటర్ ఉపాధ్యాయులకు = కంప్యూటర్ ఆపరేటర్  (IEG 5000/1300 స్కూల్స్ లో పనిచేయుచున్న  కంప్యూటర్ ఉపాధ్యాయులకు మరియు కంప్యూటర్ ఆపరేటర్  ఒక్కరే )

కనుక మన సమస్యల సాధనకై ఆగస్టులో  రాజమండ్రి జరుగునున్న రాష్ర సభకు రాష్ట్రలో అన్ని జిల్లా కప్యూటర్ ఉపాధ్యాయులు  మరియు అన్ని సంఘ నాయకులు  వచ్చి జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాం. 
ప్రతి కప్యూటర్ ఊపాధ్యాయుడు ఈక్రింది ఇవ్వబడిన వాటి జీరాక్స్  కాపీలు  తప్పనిసరిగా తిసుకురావలెను.

1. SSC Marks list
2. Intermediate marks list
3. Degree marks list
4. P.G.D.C.A  ( with govt certificate)
5. P.F.NO
6. Bank Account Number
6. Joining letter
7. Transfer letter(if may be transfer)
8. Experience in education deportment 
9. School time table
10.Mobile number & E-mail.address 
11. Passport size photo.

You must be attend the meeting at RAJAHMUNDRAY in the month of August actual date will be informed later on.

మీ అందరు వచ్చి సభను జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాం. 
మీ యాక్టు 
పూర్తి వివరకు సప్రదించడి: 
నరసింహారాజు   9490159446
అరుణ్ కుమార్  9494704693
నరేష్               9642924097


...

No comments: