మనకు PF ఎందుకు రావడం లేదు? మనం పనిచేస్తున్నట్లు Head Officeకు సమాచారం అందించాలి కదా? నెలా Monthly report పంపాలి కదా? Monthly report వెళ్ళక పోవడం వలన Head Office దృషిలో మనం పనిచేయ్యనట్టే ! కొ-ఆర్డినేటర్ ఈ Report పంపాలి, ఎందుకు పంపడం లేదు ? ఎందుకంటే బినామీ పేర్లతొ అనేక మంది జీతాలను నెలా నెలా మిగుతున్నాడు. ఇది మనం అడగాలి లేదా మనం ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు అడగాలి కదా! మనం మన అధ్యక్షుడిని అడుగుదాం!
Eenadu main paper page no. 5, date 10-03-2013
EENADU MAINPAPER PAGE NO. 16, DATE 21-12-2012
No comments:
Post a Comment