MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, October 11, 2012

APACT HYDERABAD



విఙ్ఞప్తి

ఆంధ్ర ప్రదేశ్ కంప్యూటర్ టీచర్ల సంఘం (AP ACT) హైదరాబద్ పిలుపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న కంప్యూటర్ టీచర్ల సభ్యత్వ నమోదు ప్రారంభమయింది. రెగ్యులరైజేషన్, వేతనాల పెంపుదల ఉద్యోగభద్రత వంటి సమస్యల పరిష్కరం కోసం ఎర్పడిన ఈ సంఘం సభ్యులందరిని తమ వివరాలు ఇచ్చి సభ్యులుగా చేరవలసినదిగా కోరితోంది.. దీనికి సంబందించిన ధరఖాస్తు www.actsrikakulam.webnode.comwww.actsrikakulam.blogspot.com  లో లభ్యమవుతోంది. సభ్యులదరూ చేరి మన సమస్యల పరిష్కారం కోసం సంఘం చేస్తున్న కృషికి మద్దతు నివ్వవలసినదిగా విఙ్ఞప్తి చేస్తున్నాం.
APACT 
HYDERABAD
9490159446

No comments: