MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Our News

కంప్యూటర్ టీచర్స్ ఏదైనా సమస్యలకు, సలహాలకు మరియు సూచనలకు కొరకు  క్రింది చిరునామాలకు సంప్రదించగలరు. మీ వాట్సాఫ్, టెలిగ్రామ్,ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా మా బ్లాగు (యాక్ట్ శ్రీకాకుళం) లోని  తాజా సమాచారం పొందాలనుకుంటే  వెంటనే  8341616524  నెంబరును వాట్సాఫ్, టెలిగ్రామ్, ఇన్‍స్ట్రాగామ్‍ల  సమూహములో  చేరగలరు.
Blog Desk:
R.Narasimha Battu, M.A., 
Computer Faculty,
Z.P.High School, Batilli, 
Bhamili madalam, 
Srikakulam district.
Phone No :
E.Mail       : narasimhabattu@gmail.com

S.K.M.Subhani, M.A.,
Computer Faculty,
Z.P.High School, Machilipatnam 
Krishna District.
Phone     :
E.Mail     : skmsubani@gmail.com

Blog contact: 


Email: 


No comments: