MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Contact Us

8 comments:

Unknown said...

Hi freinds what happen the problems of our ict....is thier any news form government side,they can decide anything for us.pls tell me,thank you......

COMMUNITY DEVLOPMENT CENTER said...
This comment has been removed by the author.
BJP KALYAN said...

**** Ongole dist computer teachers will b attend the Meeting with " All certificate, Sbi A/C no,Audhar( zeroxes only) ,Biodata &Pass photo" to Register ur Details to forwarding ur information to the "AP state govrmnt" for get the Rejoing opurtunity in ur places as a instructer.it is our Union Meeting. Plz Attend & tell the information to our coligues.

Place : Kandukru, Msr Jr college, ongole.

Time :9Am.

For more details: +918106852281,

+919000727485,+919640467891

####.Krish .Ongl.

Unknown said...

సర్ పచ్చిమగోదావరి జిల్లా లో కంప్యూటర్ పోస్ట్ లు తీస్తున్నారు కదా మరి మన సంగతి ఏమిటి...........? ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసము కదా మనం ఏమి చేద్దాం ఇది అన్ని జిల్లలకూ వ్యాపించకముందే చర్యలుతీసుకోవాలి.ఆక్షన్ ప్లాన్ వెయ్యండి ఏదైనా .............చేద్దాం 9866371546 krishna dist M.Ramesh

Unknown said...

KISHORE MUPPIRALA ZPHS GANGAPATNAM NELLORE 9014548245

Unknown said...

I am kulasekhar form tadipatri anantapuram district 9704547467

Nakkana Srinu said...

Hi sir.. i am srinivas from piridi bobbili mandal, vizianagaram dist. sir.. plz add my phone number 9966008747.. thank you sir.

Unknown said...

కంప్యూటర్ ఉపాధ్యాయులందరికి ఒక విన్నపము , ఇన్నాళ్ళు మనము పని చేసిన విధానము ప్రభుత్వం వారి దృష్టికి చేరాలేదు, దానికి కారణం మనలో ఐక్యత లేకపోడం, అనగా మనమందరం మీటింగ్ తదితర కార్యక్రమాల లో పాల్గొనకపోవడం,మన కంప్యూటర్ బోధకులు సుమారు 12,వేలమంది, ఇంతమంది కలిసి కంప్యూటర్ విద్య కొనసాగింపు చేయలేకపోవడం అంటే చాలా భాధకరమైనవిశ్యం,కేవలం యూనియన్ నాయుకులు మాత్రమే తమ సొంత కర్చులతో ఇంకా అధికారుల వెంట తిరుగుతూ వున్నారు, గమనించండి