ఉన్నత చదువులు చదివినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి, ఆధునిక విద్యా విధానంలో ప్రాథమికస్థాయి నుంచే కంప్యూటర్ అవగాహన కల్పించాల్సి ఉంది. దీంతో కార్పొరేట్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. సర్కారు బడుల్లో సాంకేతిక విద్యాబోధన ప్రారంభించినప్పటికీ కొన్నేళ్లుగా అందని ద్రాక్షలా మారింది.
No comments:
Post a Comment