ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో మరో అడుగు ముందుకు వేసారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచిన జీతాలు అమలులోకి రానున్నాయి.
http://www.amaravativoice.com/te/news/good-news-to-contract-employees
No comments:
Post a Comment