MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, October 4, 2016

బూజుపట్టి "పొతున్నాయి " కంప్యూటర్స్ _కంప్యూటర్ విద్య... ఇక మిధ్యే???

Andhra pradesh_Eenadu_Srikakulam dist_etchrla P.no1, dt04-10-2016
కంప్యూటర్ ఉపాద్యాయులుని తొలగించారు
కంప్యూటర్ ఉపాద్యాయులుగా 5||సంలుగా పనిచేశాం.2013లో 5000పాఠశాలలు, 2015లో 1300పాఠశాలలు పనిచేసిన మమ్మల్ని తొలగించారు. అప్పటి నుంచి కంప్యూటర్లు పనిచేయలేదు. మమ్మల్ని నియమిస్తే వాటిని వినియోగంలోకి  తెచ్చి కంప్యూటరు విద్య అందిస్తాం. ఎ. రామకృష్ణ, యాక్ట్ జిల్లా అధ్యక్షుడు

సెప్టంబర్ 15.2016న ఎంతొ ఆశగా ఎదురు చూస్తున్న కంపుట్యర్ టీచర్లు పశ్ఛిమ గొదావరి జిల్లాలో 283 పాఠశాలలొ ఖాళీగా వున్నకంప్యూటర్ ఉపాద్యాయుల ఉద్యోగాలను గతంలొ పనిచేసిన వారికి అవకాసం కల్ఫించకుండా నేరుగా పరీక్షలు నిర్వహించుట ద్వారా నియామకాలు జరుపుటకు ప్రకటన ఆ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ డి.మధుసూధన రావు గారు విదుదలచేయడంతో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లొనయ్యారు.
ఇటువంటి తరునంలొ సమస్య పరిస్కార మార్గం కనుగొనె దిశగా ACT (Association for Computer Teachers) రాష్ట్ర అద్యక్షులు శ్రీ శ్రీనివాసరావు (గుంటూరు) వారి ఆద్వర్యంలొ ACT (Association for Computer Teachers) రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వం పరస్పర చర్చలు జరిపి కొంతమంది వివిధ ఉద్వోగ సంఘనాయకుల సలహాల మేరకు తేది. న ప్రతీ జిల్లా రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వం పరస్పర చర్చలు జరిపి కొంతమంది వివిధ ఉద్వోగ సంఘనాయకుల సలహాల మేరకు తేది.19.09.2016న ప్రతీ జిల్లా విద్యాశాఖాధికారి వారికి మరియు జిల్లా కలక్టరు వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించడం ద్వారా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలని తద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నం తోపాటు కంప్యూటర్ ఉపాద్యాయుల ఐక్యత చాటాలని ACT (Association for Computer Teachers) రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇదే తరునంలొ CTS (కంప్యూటర్ ఉపాద్యాయ సంఘం) రాష్టంలో అన్ని జిల్లాల నుండి కంపుట్యర్ టీచర్లు ఏలూరు కలక్టర్ కార్యాలయానికి వచ్చి తమ సమస్య విన్నవించవలసినదిగా కొరినది. వారి నిర్ణయానికి కూడా ACT మద్దత్తు పలికినది.
తేది.19.09.2016 సొమవారం రొజున వివిధ జిల్లల విద్యాశాఖాధికారి వారికి జిల్లాకలక్టరు వారికి మరియు మంత్రి వర్యులకు, అసంబ్లీ సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు మరియు వివిధ ఉపాద్యాయ సంఘ నాయకులకు విజ్ఞాపన పత్రాలు సమర్పించడం జరిగింది. పై ప్రయత్నల వలన సానుకూల స్పన్దన లభించింది. ఐనా గతంలో పనిచెసిన కంపుట్యర్ టీచర్లు విధుల్లొకి చేరేవరుకు అలుపెరుగని పొరాటం జరుగుతున్నది. మరింత సమాచారం కొరకు అనునిత్యం http://actsrikakulam.bl చూడండి. మీకు తెలిసిన వివరాలు actsrikakulam@gmail.com కు ఈమెయిల్ చెయ్యండి.

No comments: