

ఘనంగా రవీంద్రుడి జయంతి ఉత్సవాలు
కోల్‌కతా : విశ్వకవి రవీంద్రుడి ఉత్సవాలు శుక్రవారం నాడు భారత్‌లో ఘనంగా జరిగాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ 153వ జయంతి ఉత్సవాల్ని పశ్చిమ బెంగాల్‌లో, దేశంలో ఇతర చోట్ల నివసిస్తున్న బెంగాలీలు ఘనంగా నిర్వహించారు. రవీంద్రుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ..'గొప్ప జాతీయవాది, 
No comments:
Post a Comment