
సాయంత్రం సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ ఎండి మజీద్ హుస్సేన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, సమీర్ శర్మ, కమిషనర్ సోమేశ్వరరావు కార్మిక సంఘాల నేతలు పాలడుగు భాస్కర్, జె వెంకటేశ్, మంగపతి, పార్థసారధి( సిఐటియు) కృష్ణారావు (ఎఐటియుసి) అశోక్‌కుమార్ (బిఎమ్‌ఎస్) రామారావు (హెచ్‌ఎమ్‌ఎస్) శ్రీనివాస్(టిఎన్‌టియుసి) మారుతీరావు (టిఆర్‌ఎస్‌వికెవి) కృష (ఐఎఫ్‌టియు) సుధీర్(ఎఐయు టియుసి)లతో చర్చలు జరిపారు.
No comments:
Post a Comment