ప్రభుత్వశాఖలు, సంస్థలకు తేల్చిచెప్పిన ఆర్థికశాఖ
కొత్త పోస్టులకు అనుమతిచ్చేది లేదరటూ రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెబుతోరది. ఖజానా పరిస్థితి బాగులేని కారణంగా కొత్త పోస్టులు మంజూరు చేసి ఆర్థిక భారాన్ని పెరచుకోలేమంటోరది. ఇకపై ఏ శాఖా కొత్త పోస్టులు కావాలంటూ అడగవద్దంటూ తేల్చిచెప్పేసిరది. దీరతో అనేక శాఖల ఆశలు, నిరుద్యోగుల ఆకాంక్షలు ఆవిరిగా మారిపోనున్నాయి. తమ శాఖను బలోపేతం చేసేరదుకు కొత్త పోస్టులు మంజూరు చేయాలని ఇటీవల సర్వే సెటిల్మెరట్, ల్యారడ్ రికార్డుల శాఖ ఆర్ధికశాఖను కోరిరది. రాష్ట్రంలో భూమికి సరబంధిరచిన కార్యక్రమాలు పెరిగిపోవడంతో పని ఒత్తిడి అధికమైరదని, అరదువల్ల కొత్త పోస్టులకు అనుమతివ్వాలని కోరిరది. దీనిని పరిశీలిరచిన ఆర్ధికశాఖ అభ్యరతరాన్ని వ్యక్తం చేసిరది. ఒక్క రెవెన్యూ శాఖకే కాకుండా ఇతర శాఖలకు కూడా వర్తిరచేలా సర్క్యులర్ విడుదల చేసిరది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలో కొత్త పోస్టులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పేసిరది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు సొరత పన్నుల ద్వారా గత ఆర్ధిక సంవత్సరంలో 53,625 కోట్ల రూపాయల ఆదాయం లభిరచగా, అరదులో 51,246 కోట్ల రూపాయల వరకు ఉద్యోగుల జీతాలు, పిరఛన్లకే ఖర్చు పెట్టాల్సి వస్తోరదని పేర్కొరది. కొత్త పోస్టులకు ఆమోదం తెలిపితే పన్ను ఆదాయం మొత్తం ఖర్చు చేయడమే కాకుండా, ఇతర ఆదాయాన్ని కూడా జీతాలకు మళ్లిరచాల్సిన పరిస్థితి తలెత్తుతురదని ఆర్ధిక శాఖ చెబుతోరది. ఇది ఆర్ధిక ముప్పునకు కూడా కారణమవుతురదని పేర్కొరటోరది. ఈ కారణంగానే వివిధ శాఖలు, సంస్థల నురచి వచ్చే కొత్త పోస్టుల అభ్యర్ధనను తిరస్కరి స్తున్నట్లు ఆర్ధికశాఖ స్పష్టం చేసిరది. రానున్న కాలంలో ఎప్పుడైనా ఖజానా పరిస్థితి మెరుగైతే అప్పుడు కొత్త పోస్టుల మంజూరుపై ఆలోచిస్తామని మాత్రం పేర్కొన్నారు.
✒గురు
✒గురు
No comments:
Post a Comment