హైదరాబాద్ : పది పదిహేనేళ్ల క్రితం నాటి చదువులు ఇప్పటి చదువులు ఒకటి కాదు. ఇప్పుడు నగరాల్లో పట్టణాల్లో డిజిటల్ స్కూల్స్, టెక్నో స్కూల్స్ రంగప్రవేశం చేశాయి. కంప్యూటర్ గురించి ప్రాథమిక అవగాహనలేనివారిని నిరక్షరాస్యులుగా భావించాల్సిన రోజులొచ్చాయి. మరి ఇలాంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంప్యూటర్ విద్యకు ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి. సర్కారీ స్కూళ్లల్లో చదివే పిల్లలకు కంప్యూటర్‌ను కనీసం పరిచయమైనా చేస్తున్నారా? ఇదే అంశంపై టెన్ టివి లో వస్తున్న ప్రత్యామ్నాయ చర్చావేదిక జనపథం లో చర్చను చేపట్టారు. ఈ చర్చా కార్యక్రమంలో కాంట్రాక్ట్ కంప్యూటర్ టీచర్స్ యూనియన్ నేత ఏవీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలంటే వీడియోను క్లిక్ చేయండి....
No comments:
Post a Comment