Posted on: Mon 10 Feb 23:07:01.14209 2014
కార్మికులు సమ్మె చేపడితే ఎలా ఉంటుందో ఈ రెండు రోజుల్లోనే ప్రజలకు అర్థమై ఉంటుంది. అందులోనూ మున్సిపల్ కార్మికుల సమ్మె అనగానే ముఖ్యంగా నగరవాసులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ఎందుకంటే చెత్త
పూర్తి వివరాలు కోసం
ఎక్కడికక్కడ పేరుకు పోవడంతో దోమలు, క్రిమి కీటకాలు చెత్తపై తాండ విస్తున్నాయి. దీంతో దోమలు విజృంభించి మలే రియా, డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలే ప్రమాదముంది. ఇక రోడ్ల సంగతి సరేసరి. మామూలుగానే హైదరాబాద్‌లో రోడ్లు అంతంతమాత్రంగా ఉంటాయి. ఇక వాటిపై చెత్త తాండవిస్తుండడంతో వాహనాలు నడపడం చాలా ఇబ్బందిగా మారింది. పైపెచ్చు ట్రాఫిక్ సమస్య! అలాగే వాతావరణం కూడా కలుషితమైపోతుంది. ఏది ఎలా ఉన్నా పారిశుద్ధ్య కార్మికులు చేసే సమ్మె ప్రభావం అందరిమీదా పడుతుంది. అందుకే ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను అంగీక రించి వారికి న్యాయం చేయాలి. తగువిధంగా చర్యలు తీసుకుని వాటిని వెంటనే అమలే చేయాలి. ఇదివరకు కూడా అలానే జరిగింది కాబట్టి కార్మికులు ఈసారి ఇంత ఉధృతంగా సమ్మెబాట పట్టారు. అలా కాకుండా కార్మికులకు అన్యాయం చేస్తే మాత్రం రాష్ట్ర వాతావరణం పూర్తిగా కలుషితమయ్యే ప్రమా దం ఉంది. అందుకే పాలకులు త్వరితంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.

- నాగమణి, హైదరాబాద్
No comments:
Post a Comment