MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

108



108 ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి లేదంటే ఆందోళ...

సమ్మె విరమించండి - జుడాలకు వైద్యవిద్య డైరెక్టర్ వి...

COMPUTER TEACHERS JUDGEMENT

WORK DISTRIBUTION PRIMARY SCHOOL TEACHERS

ఆర్వీఎం నిధుల్లో భారీ కోత

కంప్యూటర్ ఉపాధ్యాయుడా మేలుకో ! తెలుసుకో !!!

కంప్యూటర్ ఉపాధ్యాయునకు కనీస వేతనం అమలవుతున్నాయా?

G.O.Ms.No. 199 Dated: 30 -07-2013

EENADU NEWS PAPER: Srikakulam - August 1, 2013 Pa...

Statement of Marks click here, Memorandam of Marks...

అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకంగా Govt కంప్యూటర్ టీచర్స...

Computer teachers continues dharna in support of d...

Computer teachers’ association demand hikes కంప్యూ...

G.O. Rt. No. 575, Dated: 19.07.2013

G.O.Rt.No. 573, Dated: 19 -7-2013.

ప్రసంగిస్తున్న యాక్టు అద్యక్షులు శ్రీ నరసింహరాజు

విజ్ఞాప్తి

You must be attend the meeting at RAJAHMUNDRAY in ...

మోడల్ స్కూళ్ళ కంప్యూటర్ టీచర్స్ జీతాలు గురించిన సమ..

ఆంధ్ర ప్రదేశ్ కంప్యూటర్ మోడల్ పాఠశాలలు నియామకం...

EENADU Main Edition - July 27, 2013 Page 6

EENADU NEWS PAPER: Srikakulam - July 27, 2013 P...

Andhra Pradesh Teachers Eligibility Test (AP TET 2...

RMSA UC UPTO 2012-13

Regular Teachers 25-07-13

RIGHT TO INFORMATION ACT

Andhra Jyothy Daily News Paper Page No 5 Date 21...

ప్రసంగిస్తున్న యాక్టు అద్యక్షులు శ్రీ నరసింహరాజు

Sakshi News paper-Kakinada city Page no 5 Date 21...

EENADU NEWS PAPER Main Edition - July 21, 2013 ...

SAKSHI MAIN :(HYDERABAD - MANI EDITION: PAGE NO : ...

21-07-13

RC NO 925 CONDUCTING OF FORMATIVE TEST GUIDELINES

21-07-13

EENADU NEWS PAPER : Main Edition - July 20, 2013 ...

డ్రైవర్లు సమ్మె 108 సేవ హిట్స్ DC | 20 Jul 2013

Arrears of DA,PRC,Othr Allowncs Creditd 2CSS shud ...

EENADU Main Edition - July 19, 2013 Page 1

Hand Book for Presiding Officers GP Elections - 20...

SAKSHI NEWS PAPER : GUNTUR : PAGE NO 6 DATE 16-07-...

SAKSHI NEWS PAPER : GURAJALA : ZONE PAPER 1, DATE ...

SAKSHI NEWS PAPER : CHILAKALURIPETA : ZONE PAPER 1...

SAKSHI NEWS PAPER : CHILAKALURIPETA : ZONE PAPER 1...

నితీష్ కుమార్: 1,000 ఉన్నత పాఠశాలలు ప్రతి సంవత్సరం...

CTS GUNTUR NEWS

EENADU NEWS PAPER : West Godavari - Tanuku: DATE :...

SAKSHI NEWS PAPER : Eest Godavari Distrct edition ...

EENADU NEWS PAPER : West Godavari - KOVVURU :DATE ...

EENADU NEWS PAPER : West Godavari ACHANTA- July 1...

SAKSHI NEWS PAPER: GUNTUR CITY: GUNTUR WEST ZONE: ...

SAKSHI NEWS PAPER: GUNTUR CITY: GUNTUR EAST ZONE: ...

UR VILLAGE VOTER LIST

SAKSHI NEWS PAPER: GUNITUR CITY DATE : 16-07-13 PA...

ఓ సభ్యుని ఆవేదన

COMPUTER TEACHERS ALERT NEWS:

ప్రభుత్వ పాఠశాలల ఎన్ స్టక్ట్రర్లకు ఉద్యోగ భద్రత కల...

AGREEMENT BETWEEN MADHYA PRADESH STATE ELECTRONICS...

No comments: