MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, October 23, 2013

న్యాయం జరిగే వరకు పోరాటం

 Eenadu Dail News Paper_Srikakulam_October 23, 2013_Page 2 



కొన్ని సంఘాలు కంప్యూటర్ టీచర్లు కనీస వేతనం ఇప్పిస్తామని కార్మిక చట్టాలూ అమలు చేయడంలో మేమే అని చెప్పుకుంటూ  రాష్ట్రంలోని 10000 మంది కంప్యూటర్ టీచర్స్ ని నడిరోడ్డుమీద వదలేసి వేల్లిపూయారు అని APACT Working President Sri Sabbathi Phaneeswara Rao అన్నరు.
 
రాష్ట్ర వ్యాప్తంగా కంప్యూటర్ విద్యాని 7వ  సబ్జట్ గా చేర్పించి కంప్యూటర్ టీచర్లు గా  ఇతర రాష్ట్రాలవలె  కంప్యూటర్ టీచర్లుని  రెగ్యులర్ చేయాలని గౌ॥  కేంద్ర మానవవనరుల మంత్రి శ్రీ ఎమ్ .ఎమ్. పల్లం రాజు గారు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని అని APACT Working President Sri Sabbathi Phaneeswara Rao అన్నరు.
 



No comments: